గుడ్లూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
ఈ మండలంలో మన్నేరు, ఉప్పుటేరు, ఎలికేరు అనే మూడు [[కాలువలు]] ప్రవహిస్థున్నవి.
==గ్రామంలోనిగ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుదేవాలయములు==
===శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయం===
===శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం===
===శ్రీ అంకమ్మ దేవత===
ఈ గ్రామంలో అంకమ్మ దేవత గ్రామోత్సవం, 2014, ఆగస్టు-24, ఆదివారం అర్ధరాత్రి తరువాత [[వైభవం]]గా నిర్వహించారు. అమ్మవారికి విశేష పుష్పాలంకరణ చేసి, స్థానిక [[శివాలయం]] నుండి మేళతాళాలతో, బొల్లావులు, యువకుల నృత్యాలమధ్య, దేవాలయ ప్రవేశం చేయించారు. సుమారు 200 మందికిపైగా యువకులు, స్త్రీల వేషధారణలో చేటలు పట్టుకొని నృత్యాలు చేస్తూ మొక్కులు తీర్చుకోవడం ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. [2]
 
anjanya swami temple:
 
lord shiva temple:
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/గుడ్లూరు" నుండి వెలికితీశారు