బేతంచర్ల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మండలము → మండలం, typos fixed: , → ,
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
 
[[File:Sri Maddileti Narasimhaswamy Temple, Rangapur.jpg|thumb|శ్రీమద్దిలేటి నరసింహస్వామి దేవాలయం, రంగాపురం]]
'''బేతంచెర్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక గ్రామము మరియు మండలం. పిన్ కోడ్ నం. 518 599., యస్.టీ.డీ. కోడ్=08516.
 
==గ్రామములోని త్రాగునీటి సౌకర్యాలు==
*ఈ గ్రామంలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం శివుడు వర్ణించిన విధంగా ఎర్రమల కొండలలో నెలకొని భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మద్ది అనే భక్తుడికీ, మహాసాధ్వి చిన్నమ్మకూ స్వామి మోక్షం ప్రసాదించిన పవిత్ర స్థలంగా పేరెన్నికగన్నది. ప్రకృతి రమణీయతతో పరవశించిపోతుందీ ఆలయ దర్శనం. [1]
ఈ గ్రామములో త్రాగునీటి ఎద్దడి నివారించుటకై, డి.ఎం.ఎఫ్., పంచాయతీ పథకం క్రింద,15 లక్షల రూపాయల వ్యయంతో, ఐదు చోట్ల నిర్మించిన త్రాగునీటి మినీ ట్యాంకులను, 2020,అక్టోబరు-12న ప్రారంభించినారు. [2]
 
===శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవాలయం===
;
*ఈరంగాపురం గ్రామంలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం శివుడు వర్ణించిన విధంగా ఎర్రమల కొండలలో నెలకొని భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మద్ది అనే భక్తుడికీ, మహాసాధ్వి చిన్నమ్మకూ స్వామి మోక్షం ప్రసాదించిన పవిత్ర స్థలంగా పేరెన్నికగన్నది. ప్రకృతి రమణీయతతో పరవశించిపోతుందీ ఆలయ దర్శనం. [1]
 
==మూలాలు==
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు కర్నూలు జిల్లా;2020,అక్టోబరు-13,5వపేజీ.
"https://te.wikipedia.org/wiki/బేతంచర్ల" నుండి వెలికితీశారు