గుండా మల్లేష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| constituency =[[ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం]], [[బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం]]
| office =
| term = 1983-1985,<br/> 1985-1990, <br/>1994-1999, 2008–20142009–2014
| predecessor =
| successor =
పంక్తి 27:
 
'''గుండా మల్లేష్''' ([[ జులై 14]], [[1947]] - [[అక్టోబరు 13]], [[2020]]) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. ఈయన [[ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం]], [[బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం]]ల నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. శాసనసభలో [[సి.పి.ఐ]] పార్టీ శాసనసభా పక్షనేతగా ఎన్నికయ్యాడు.
 
== జననం - విద్యాభ్యాసం ==
మల్లేష్ 1947 జూలై 14న పోచమల్లు, లక్ష్మి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లా, తాండూరు మండలం, రేచిని గ్రామంలో జన్మించాడు.
 
==నేపధ్యము==
"https://te.wikipedia.org/wiki/గుండా_మల్లేష్" నుండి వెలికితీశారు