గుండా మల్లేష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
== రాజకీయ ప్రస్థానం ==
సింగరేణిలో కార్మికుడిగా చేరిన మల్లేష్ సీపీఐ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడు. 1970లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయు రాజకీయ నాయకుడిగా మారాడు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో [[ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం]] నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 12 వ శాసనసభలో 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై సభానాయకుడిగా వ్యవహరించాడు.
 
2014, 2018 ఎన్నికల్లో దుర్గం చిన్నయ్య చేతిలో ఓడిపోయాడు.<ref name="Four-time MLA Gunda Mallesh passes away">{{cite news |last1=Telangana Today |first1=Telangana |title=Four-time MLA Gunda Mallesh passes away |url=https://telanganatoday.com/four-time-mla-gunda-mallesh-passes-away |accessdate=13 October 2020 |date=13 October 2020 |archiveurl=https://web.archive.org/web/20201013133641/https://telanganatoday.com/four-time-mla-gunda-mallesh-passes-away |archivedate=13 October 2020}}</ref>
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/గుండా_మల్లేష్" నుండి వెలికితీశారు