గుండా మల్లేష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
1978లో తొలిసారిగా [[ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం]] నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్య చేతిలో 3,849 ఓట్లతో ఓడిపోయాడు. తరువాత 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్యపై 303 ఓట్ల తేడాతో, 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్యపై 4,048 ఓట్ల తేడాతో గెలిచాడు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్య చేతిలో 5,932 ఓట్లతో ఓడిపోగా, 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్యపై 34,155 ఓట్ల తేడాతో గెలిచాడు. అనంతరం 2009 ఎన్నికల్లో [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అమ్రాజుల శ్రీదేవి చేతిలో 5,452 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
 
బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాడ్డాక 2009లో జరిగిన ఎన్నికల్లో మరోసారిపోటిచేసి గెలుపొందాడు.కాంగ్రెస్ 2009లోఅభ్యర్థి శంకర్ పై గెలుపొంది, 12వ శాసనసభలో సభానాయకుడిగా వ్యవహరించాడు. 2014, 2018లలో జరిగిన ఎన్నికల్లో [[టిఆర్ఎస్]] అభ్యర్థి [[దుర్గం చిన్నయ్య]] చేతిలో ఓడిపోయాడు.<ref name="Four-time MLA Gunda Mallesh passes away">{{cite news |last1=Telangana Today |first1=Telangana |title=Four-time MLA Gunda Mallesh passes away |url=https://telanganatoday.com/four-time-mla-gunda-mallesh-passes-away |accessdate=13 October 2020 |date=13 October 2020 |archiveurl=https://web.archive.org/web/20201013133641/https://telanganatoday.com/four-time-mla-gunda-mallesh-passes-away |archivedate=13 October 2020}}</ref>
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/గుండా_మల్లేష్" నుండి వెలికితీశారు