తైవాన్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 316:
 
== ప్రయాణ సౌకర్యాలు ==
రిపబ్లిక్ ఆఫ్ చైనా రవాణా, సమాచారశాఖ ఆధ్వర్యంలో తైవాన్ రవాణాశాఖ పనిచేస్తుంది. తైవాన్ రహదారులు 5 విభాగాలుగా విభజించబడ్డాయి ; నేషనల్ హైవే, ప్రొవింషియల్ హైవే, కౌంటీ రూట్స్, టౌన్ షిప్ రూట్స్, స్పెషల్ రూట్స్. మొదటి నాలుగు సాధారణ మార్గాలు. తైవాన్‌లో విశాలమైన [[రైలు మార్గాలు]]న్నాయి. రైలు మార్గాలను తైవాన్ " తైవాన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ " నిర్వహిస్తుంది. తైవాన్ హైస్పీడ్ రైళ్ళను " తైవాన్ హైస్పీడ్ కార్పొరేషన్ " నిర్వహిస్తుంది. తైపీ మెట్రో అండ్ ది కావోహ్సియుంగ్ మాస్ రాపిడ్ ట్రాంసిస్ట్ తైపీ [[మెట్రోపాలిటన్ ప్రాంతం]], కావోహ్సియుంగ్ నగర ప్రాంతంలో రవాణా సేవలందిస్తుంది. తైచంగ్ మహానగర మార్గాలు నిర్మాణదశలో ఉంది. తైవాన్‌లో నాలుగు విమానాశ్రయాలు ఉన్నాయి. అవి వరుసగా తైవాన్ తాయుయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, తైపీ సాంగ్‌షన్ ఎయిర్‌పోర్ట్, కావోహ్సియుంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, తైచంగ్ ఎయిర్‌పోర్ట్ ఉన్నాయి.
తైవాన్‌లో నాలుగు నౌకాశ్రయాలు ఉన్నాయి. అవి వరుసగా పోర్ట్ ఆఫ్ తైపీ, ది పోర్ట్ ఆఫ్ కావోహ్సియుంగ్, ది పోర్ట్ ఆఫ్ తైచంగ్, పోర్ట్ ఆఫ్ హుయాలియన్.
.
"https://te.wikipedia.org/wiki/తైవాన్" నుండి వెలికితీశారు