పూజా హెగ్డే: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి Latest movie update added.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
| yearsactive = 2010–ప్రస్తుతం
}}
'''పూజా హెగ్డే''' (జననం: అక్టోబరు 13, 1990) ఒక భారతీయ మోడల్, నటి. పూజ 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది. దీని తరువాత 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ''ముగమూడి'' అనే సినిమాలో అవకాశం వచ్చింది.<ref name="notpaul">{{cite web|url=http://www.behindwoods.com/tamil-movie-news-1/aug-11-01/amala-paul-pooja-hegde-05-08-11.html|title=It’s not Amala Paul, a newbie bags it - Amala Paul -Pooja Hegde|date=5 August 2011}}</ref>ఈమె 2014 లో [[ముకుంద]] సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత [[ఒక లైలా కోసం]] సినిమాలో నటించింది. 2016 లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన [[మొహంజదారో]] సినిమాలో నటించింది.ప్రస్తుతం పూజ రాధే శ్యామ్ చిత్రం లో నటిస్తుంది.<ref>{{Cite web|url=https://www.moviezupp.com/heres-the-look-of-prerana-from-prabhas-radhe-shyam/|title=Here's the look of Prerana from Prabhas' Radhe Shyam|date=2020-10-13|website=Moviezupp|language=en-US|access-date=2020-10-13}}</ref>
 
== బాల్యం ==
"https://te.wikipedia.org/wiki/పూజా_హెగ్డే" నుండి వెలికితీశారు