కీళ్ళనొప్పులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: తిరగ్గొట్టారు
పంక్తి 15:
 
==రుమటాయిడ్ ఆర్ధరైటిస్==
ప్రధాన వ్యాసం: [https://buocdieuky.com/viem-khop-dang-thap/ రుమటాయిడ్ ఆర్థరైటిస్]
ఈ వ్యాధి ఒక కీలుకు పరిమితం కాకుండా శరీరంలోని అన్ని జాయింట్స్‌కూ విస్తరిస్తుంది. దీనిని ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు. చలి కాలంలో దీని బాధ ఎక్కువగా ఉంటుంది. ఇది చేతివేళ్లకు, మోకాలి జాయింట్స్‌కు, మణికట్టు కీలుకు, కాలివేళ్ల కీళ్లకు ఎక్కువగా వ్యాపిస్తుంది. దీని వల్ల కీళ్లలో నొప్పి, వాపు ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట నొప్పులు ఎక్కువగా ఉండి, కదల్లేని పరిస్థితి కనిపిస్తుంది. నిరంతరం ఒళ్లు వేడిగా ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. మూత్రవిసర్జన అధికంగా ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/కీళ్ళనొప్పులు" నుండి వెలికితీశారు