"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (కాలక్రమంలో లేని అంశాన్ని సరిచేయు)
:[[వికీపీడియా చర్చ:విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి| విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి చర్చాపేజీలో]] పద్ధతిని మెరుగుపరచటానికి అంశాలు చేర్చబడినాయి. వాటిని చర్చించండి.
 
:సుదీర్ఘంగా జరిగిన చర్చలు, ఓటు ప్రక్రియ, తదనంతర చర్చలు కొందరికి విసుగు కల్పించినట్లు తెలిపారు, కొందరి సమయాన్ని వృధాచేస్తున్నట్లుగా కూడా తెలిపారు. నా దృష్టిలో వ్యాసపేజీల మార్పులకు ఎంతవిలువుందో చర్చలకు కూడా అంతే విలువుంది. అయితే చర్చలు సామరస్యంగా జరగకపోతే పై అభిప్రాయలుఅభిప్రాయాలు ఏర్పడవచ్చు. చర్చలలో పాల్గొన్నప్పుడే మనం వ్యక్తిగతంగా మెరుగుపడతామని, తెవికీ అభివృద్ధి దిశగా పయనిస్తుందని నేను గాఢంగా నమ్ముతాను. గతంలోకూడా వాడి వేడి చర్చలు జరిగిన తర్వాత నేను చేసిన పని కాని, ఇతరులు చేసిన పని చూస్తే వికీ అభివృద్ధి దిశగా పయనిస్తున్నదనే నాకు అనిపిస్తున్నది.
 
:ఈ ప్రక్రియ వలన ఇబ్బంది కలిగినట్లు అనిపించిన వారికి నా క్షమాపణలు. నా కృషిపై గాని, ఈ ప్రక్రియలో నా పనితీరుపై గాని మీరు వ్యక్తిగతంగా స్పందించదలచుకుంటే నా వాడుకరిపేజీలో వ్యాఖ్య ద్వారా గాని లేక వాడుకరిపేజీ ద్వారా ఈ మెయిల్ పంపించటం గాని చేయండి. ఇది వికీలో మరింత మెరుగుగా పనిచేయడానికి నాకు సహకరిస్తుంది. మీ సహకారానికి ధన్యవాదాలు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:56, 29 సెప్టెంబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3048303" నుండి వెలికితీశారు