ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 27:
== అభినందనలు ==
[[వాడుకరి:Author KL|Author KL గారు,]], మీరు వికీపీడియాలో ఖాతా సృష్టించుకోగానే ఇతర మార్పులు చేర్పులు మీరు చాలా బాగా చేస్తున్నారు సంతోషం, అభినందనలు. కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి. ఇది పేజీ వాడుకరి చర్చ మీ పేజీ, మీ పేజీని వాడుకరి పేజీ అంటారు, వాడుకరి పేజీ ఎలా ఉండాలో ఇంతకుముందు ఉన్న పేజీలను చూడండి... పైన ఉన్న స్వాగతం చూడండి. ఇది ఫేస్బుక్ లాంటిది కాదు అని మీకు తెలుసు, వికీపీడియా అనేది చాలా మహోన్నతమైనది, ఇందులో ఏ విషయం రాయాలన్న మూలాలు, ఆధారాలు ఉండాలి అంటే పేపర్లో... కాని టీవీలలో కాని ఆ విషయం పైన వచ్చి ఉండాలి. మీరు కొత్త వారు కాబట్టి కొత్త పేజీలు మరి కొన్ని విషయాలు తెలుసుకోండి. వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు సృష్టించాలి. అనే విషయం చదవండి. ఇంతకుముందున్న పేజీలను చూడండి, కొంత అనుభవం వచ్చాక కొత్త వ్యాసాలు రాయవచ్చు [[వాడుకరి:Author KL|ఇక్కడ]] ముందు మీ గురించి రాసుకోండి. వికిలో వాడుకరులు ఉంటారు, నిర్వాహకులు ఉంటారు, అధికారులు ఉంటారు, ముందు ముందు తెలుస్తుంది. అన్ని చదవండి. ఏదైనా ఇంకా అర్థం కాకపోతే మళ్లీ అడగండి ధన్యవాదాలు.[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|'''<font color="#FF4500">ప్రభాకర్ గౌడ్ </font><font color="#008000">నోముల</font>''']][[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="#1C39BB">(చర్చ)</font>]]• 17:42, 11 అక్టోబరు 2020 (UTC)
 
ధన్యవాదాలు [[వాడుకరి:Author KL|Author KL]] ([[వాడుకరి చర్చ:Author KL|చర్చ]]) 11:13, 14 అక్టోబరు 2020 (UTC)
 
== కాలదోషం పట్టే పాఠ్యం ==
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Author_KL" నుండి వెలికితీశారు