దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
 
నమస్కారమండి. కొత్తగా చేరినా, అనుభవజ్ఞుల్లాగా మూలాలపై కృషి చేస్తున్నారు. మీకు అభినందనలు, ధన్యవాదాలు. పూజాహెగ్డే పేజీలో ''ప్రస్తుతం పూజ రాధే శ్యామ్ చిత్రం లో నటిస్తుంది'' అని రాసారు. ఆ సినిమా విడుదలవడం తోటే ఈ ప్రస్తుతం అనే మాటకూ, నటిస్తుంది (నటిస్తోంది) అనే మాటకూ కాలదోషం పడుతుంది. అప్పుడు ఈ వాక్యాన్ని సవరించాల్సివస్తుంది. మనకు గుర్తు లేకపోతే, ఇలాంటి వాక్యాలు అలాగే ఉండిపోతాయి. పరిశీలించగలరు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:19, 14 అక్టోబరు 2020 (UTC)
 
తప్పకుండా, ధన్యవాదాలు [[వాడుకరి:Author KL|Author KL]] ([[వాడుకరి చర్చ:Author KL|చర్చ]]) 11:14, 14 అక్టోబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Author_KL" నుండి వెలికితీశారు