విభక్తి: కూర్పుల మధ్య తేడాలు

Removed irrelevant matter.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎ద్వితీయా విభక్తి: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 2:
నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- [[ద్వితీయా విభక్తి]]
* కర్మార్థంలో ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మ యొక్క ఫలాన్ని ఎవడైతే అనుభవిస్తాడో వాడ్నితెలియజేసే పదం 'కర్మ'. ఉదా: దేవదత్తుడు వంటకమును వండెను.
* కూర్చి, గురుంచి ప్రయోజన నిమిత్తములైన పదములకు వచ్చును. 'ను' కారము గూర్చి యోచించుట యుక్తము. ఇది ఏకవచనమున జ్యంతమగును.బహువచనమున లాంతమగును.ఇందలి ఇకారమును, అకారమును కేవలము సంబధమునుసంబంధమును బోధించును. తెలుగు వ్యాకరణములలో జడముల ద్వితీయకు బదులు ప్రథమయును, పంచమికి బదులు నువర్ఞాంత మగునువర్ఞాంతమగు ద్వితీయము వాడుచున్నారు.
* పంచమి- రాముడు గృహము<u>ను</u> వెడలెను.
* తృతీయ- కొల<u>ను</u> గూలనేసె.
* సప్తమి- లంక<u>ను</u> గలకలము.
* చతుర్ధి- రామునకు నిచ్చె.
పై నాలుగు విభక్తులును, నుప్రత్యయమునను, కు ప్రత్యయమునను గతార్ధము లగు చున్నవిలగుచున్నవి. కావున ప్రాచీన కాలమున <u>ను</u>, <u>కు</u> వర్ణకములే తెలుగున గలవని తెలియుచున్నవి.
 
==తృతీయ విభక్తి==
"https://te.wikipedia.org/wiki/విభక్తి" నుండి వెలికితీశారు