వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,081:
:మొన్న ఒక కొత్తవాడుకరికి స్వాగతం చెప్పడంకోసం చూస్తే ట్వింకిల్ ట్యాబు (TW) కనిపించలేదు. సైట్ లో ఏదైనా మార్పులు చేస్తున్నారేమో అనుకున్నాను.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) 05:31, 14 అక్టోబరు 2020 (UTC)
::ట్వింకిల్ ట్యాబు నాకు కూడా కనిపించడం లేదు. నేను రెండు రోజులుగా స్వాగత సందేశాలను <nowiki> {{subst:welcome}}</nowiki> అని టైప్ చేసి ఇస్తున్నాను. గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారైతే సమాచారాన్ని కాపీ పేస్టు చేస్తున్నారు [[వాడుకరి చర్చ:SRKRAJU SAGIRAJU| ఈ లింకు]] చూడండి. ట్వింకిల్ ట్యాబు కనిపించక పోవడం యిబ్బందిని కలిగిస్తుంది. సైట్ లో ఏవైనా మార్పులు చేస్తున్నారేమో అనుకుంటున్నాను.'''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' <span style="font-family:Lucida Handwriting; color: #0000CD"><small>K.Venkataramana</small></span>''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''<span style="font-family:Lucida Handwriting; color: green"><big>☎</big></span>''']] 06:06, 14 అక్టోబరు 2020 (UTC)
:::[[User:Chaduvari|చదువరి]], [[User:K.Venkataramana]] గార్లకు, వికీమీడియా ఫౌండేషన్ ఉద్యోగి 10 అక్టోబరు 2020 న MediaWiki:Gadget-Twinkle.js కు చేసిన మార్పుల వలన దోషమేర్పడివుండవచ్చు. జావాస్క్రిప్ట్ దోషం నేను పరిష్కరించటానికి ప్రయత్నించాను కాని ఫలితం లేదు. కావున పౌండేషన్ ఉద్యోగి కి చర్చాపేజీలో వ్యాఖ్య ద్వారా తెలియపరచాను. త్వరలో పరిష్కారమవుతుందని ఆశిద్దాము. అప్పటి దాకా కొత్త వాడుకరులకు మానవీయంగా స్వాగతం పలికేవారు. <nowiki> {{subst:welcome}} -~~~~</nowiki> వాడాలి. గమనించండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 14:44, 14 అక్టోబరు 2020 (UTC)
 
== మొదటి 50 దిద్దుబాట్లకు అనుమతి ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు