వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,036:
:::::[[User:K.Venkataramana]] గారు, సంబంధిత విధాన రూపకల్పనలో నేను పాల్గొన్నాను, కాలపరిమితి నిర్ణయం చేయడంలో సరియైన చర్చ జరగలేదు. కావున ఈ విధాన నిర్ణయం ప్రతిపాదించినవారికి సంతృప్తినివ్వనట్లే, నాకు సంతృప్తిగా లేదు. ఈ విధానాన్ని రద్దు చేయడమే మంచిదని నా అభిప్రాయం. [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారు కొంత కాలంగా నిర్వాహక పనులలో క్రియాశీలంగా వుండకపోవచ్చు. కాని అయనను, అలాంటివారిని స్వచ్ఛంధంగా విరమించుకోమని కోరడం సరికాదు. నిర్వాహక హోదా అనేదానివలన సభ్యులకు పెద్దగా ఒనగూరేదిలేదు. ఆన్లైన్ లో జరిగే కృషి కావున నిర్వాహకుల సంఖ్యపై పరిమితి లేదు. వారు నిర్వాహకులైన తరువాత చాలాకాలం క్రియాశీలంగా పనిచేశారు ఇటీవల వివిధ కారణాల చేత చేయకుండావుండివుండవచ్చు. నా మట్టుకు నేను దాదాపు 1 సంవత్సరంపాటు కృషిచేయకున్నా ఆ తర్వాత మరల క్రియాశీలమై కృషి చేయగలిగాను. కావున మీరు కాని ఇతరులు కాని ఈ విధానాన్ని అమలు పరచాలనే కోరిక వుంటే, మీరే క్రియాశీలంగా లేని నిర్వాహకులని తొలగించండి. ధన్యవాదాలు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:15, 14 అక్టోబరు 2020 (UTC)
::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, నిర్వాహకులైన తర్వాత చాలా కాలం పాటు విశేష కృషి చేసి తర్వాత వివిధ కారణాల రీత్యా కొంత కాలంపాటు వికీ సెలవు తీసుకొనేవాళ్ళు, తెవికీలోని పనులను క్రియాశీలకంగా చేయలేని వాళ్ళు ఉంటారు. తర్వాత కాలంలో సెలవు నుండి వచ్చిన తర్వాత క్రియాశీలకంగా మారవచ్చు. కనుక ప్రస్తుతం క్రియాశీలకంగా లేని వాడుకరులను తొలగింపు ప్రతిపాదనలు చేసే ఉద్దేశ్యం నాకు లేదు. ఇదివరకు అనేక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేసే నిర్వాహకులను వికీ నిర్వాహకత్వం నుండి దూరం చేయడం నా అభిమతం కాదు. ఈ విధానం వచ్చిన తర్వాత అత్యంత విలువైన నిర్వాహకులను వికీ కోల్పోవడం బాధాకరం. అలా తొలగించే ఉద్దేశ్యం ఉంటే తక్కువ నిర్వాహక పనులు చేసే వాడుకరులను "నిర్వాహక పనుల సమీక్ష" పేజీ సృష్టించి "నిర్వాహకుల నోటీసు బోర్డు" లో చేర్చే వాడిని. [[వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ]] విధానం నాకు సంతృప్తి కరంగా లేదు. ఆ చర్చలో నేను పాల్గొనలేదు. ఒక నిర్వాహకుడు రెండు సంవత్సరాల కాలంపాటు మార్పులేవీ చేయకపోతే వారిని తొలగించే విధానం ఉంది. అదే విధంగా పనితీరులో లోపాలు, దుష్ప్రవర్తన మొదలైన వాటి కారణంగా సముదాయం చర్చించి, నిర్ణయించిన మేరకు నిర్వాహకత్వ బాధ్యతలను తొలగించడం ఉంది. విధానం జరిగిపోయింది కానీ అమలు జరగలేదు. ఈ విధానంపై మరల చర్చించి రద్దు చేయడమే మంచిదని నా అభిప్రాయం. కొంతమంది నిర్వాహకులు వాడుకరిగా క్రియాశీలకంగా ఉండి కూడా నిర్వాహక పనుల పట్ల దృష్టి పెట్టక పోవడం బాధాకరం. కొత్త పేజీలను పరిశీలించడం, ఇటీవలి మార్పులు పరిశీలించడం వాడుకరుల దుశ్యర్యలను గమనించడం అనివార్యం కదా. అవి చేయడం లేదని నా అభిప్రాయం.'''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' <span style="font-family:Lucida Handwriting; color: #0000CD"><small>K.Venkataramana</small></span>''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''<span style="font-family:Lucida Handwriting; color: green"><big>☎</big></span>''']] 05:57, 14 అక్టోబరు 2020 (UTC)
::: [[User:K.Venkataramana|వెంకటరమణ]] గారూ, నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ విధానం (పాలసి ?) సంతృప్తికరంగా లేదని అభిప్రాయపడినందుకు కృతజ్ఞతలు. [[వికీపీడియా చర్చ:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ|ఆ చర్చ]]లో నేను చెప్పిన అభిప్రాయాలకు ఇప్పటి మీ అభిప్రాయాలతో ఏకీభవించడం కూడా సంతోషకరమైన విషయం. ఆ చర్చలో నేను చెప్పిన బలమైన అభిప్రాయాలు ఏమయ్యాయనే విషయం మీకు తెలుసు. బలమైన అభిప్రాయాలున్నప్పుడు, వికీపీడియా ఫక్తు ప్రజాస్వామ్యం కానప్పుడు, ఆ బలమైన అభిప్రాయాలకనుగుణంగా మార్పులుచేర్పులు జరగాలనీ, తద్వారా దానికి విలువివ్వాలనీ, లేదా నిర్ణయంలో దానికి తగిన చోటుండాలనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సంఖ్యాబలం కాకుండా కొట్టివేయబడని లేదా తిరస్కరించని అభిప్రాయాలకు విలువిస్తే చర్చాఫలితం ఎలా ఉండాలి అనే విషయం మీకు తెలుసు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే ఆ నిర్ణయానికి సరిపోతుందా అనే విషయం కనీసం ఇప్పుడైనా పునరాలోచించడం (కొందరికి) అత్యావశక్యం. ఇంకనూ చెప్పాలంటే ఆ చర్చకు అసలు నిర్ణయమే లేదు (?). రాజశేఖర్ గారు చెప్పిన అభిప్రాయమే ఎలా నిర్ణయం అయింది/చేశారు/చేయించారు (!) అనేది కూడా మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు గత 2-3 సం.ల నుంచి చేసిన చాలా పాలసీలకు పునఃపరిశీలించడం జరగాలి. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 14:57, 14 అక్టోబరు 2020 (UTC)
 
== Call for feedback about Wikimedia Foundation Bylaws changes and Board candidate rubric ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు