"1940" కూర్పుల మధ్య తేడాలు

 
* [[జనవరి 20]]: [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు]], తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు.
* [[ఫిబ్రవరి 2]]: [[జె.భాగ్యలక్ష్మి]], ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.
* [[మే 25]]: [[ఎం.డి.నఫీజుద్దీన్]], తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (మ.2020)
* [[జూన్ 16]]: [[ఇచ్ఛాపురపు రామచంద్రం]], కథారచయిత. బాలసాహిత్యరచయిత. (మ.2016)
* [[జూన్ 23]]: [[విల్మా రుడాల్ఫ్]], ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (మ.1994)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3048473" నుండి వెలికితీశారు