అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (మంగళగిరి): కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: అక్టోబర్ 2015 → 2015 అక్టోబర్, జులై → జూలై, సెప్టెంబర్‌ → సెప్టెంబరు, అక్టోబర
పంక్తి 24:
| affiliations =
}}
'''అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి''' ('''ఎయిమ్స్ మంగళగిరి''' లేదా '''ఎయిమ్స్-ఎం''') అనేది ఒక వైద్య పరిశోధన ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ.<ref name="aiimsmangalagiri.edu.in">https://www.aiimsmangalagiri.edu.in/institution/about-us/</ref> ఈ [[వైద్య కళాశాల]] భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని [[మంగళగిరి]]లో ఉంది. 2014 జూలైలో ప్రకటించిన నాలుగు "ఫేజ్- IV" ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో ఇది ఒకటి.ఇది గుంటూరు, విజయవాడ మధ్య ఉంది.
 
== పాలక వర్గం ==
పంక్తి 30:
 
==చరిత్ర==
2014-15 బడ్జెట్ ప్రసంగంలో, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2014 జులైలోజూలైలో ఆంధ్రప్రదేశ్ తో సహా నాలుగు కొత్త ఎయిమ్స్ ఏర్పాటు కోసం, 500 కోట్ల బడ్జెట్‌ను ప్రకటించాడు. పశ్చిమ బెంగాల్, రాష్ట్రంలోని కళ్యాణి, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ప్రాంతం "ఫేజ్- IV" ఇన్స్టిట్యూట్స్ అని పిలవబడేవి.వీటిలో అక్టోబర్ 2015 లోఅక్టోబరులో మంగళగిరి ఎయిమ్స్‌ ఏర్పాటుకు 1,618 కోట్ల ఖర్చుకు కేబినెట్ ఆమోదించింది. శాశ్వత ప్రాంగణంలో నిర్మాణ పనులు 2017 సెప్టెంబర్‌లోసెప్టెంబరులో ప్రారంభమయ్యాయి.ఇంతలో ఎయిమ్స్ మంగళగిరి 2018-19 విద్యా సంవత్సరాన్ని [[సిద్ధార్థ మెడికల్ కళాశాల|సిద్ధార్థ వైద్య కళాశాల]]లో తాత్కాలిక ప్రాంగణం నుండి ప్రారంభించారు. <ref>https://www. name="aiimsmangalagiri.edu.in"/institution/about-us/</ref> శాశ్వత క్యాంపస్‌లోని అవుట్‌ పేషెంట్ విభాగం (ఒపిడి) 2019 మార్చి నుండి పనిచేయడం ప్రారంభించింది.
 
==మూలాలు==
 
[[వర్గం:వైద్య కళాశాలలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ వైద్య కళాశాలలు]]
<references />
 
== వెలుపలి లంకెలు ==
 
[[వర్గం:వైద్య కళాశాలలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ వైద్య కళాశాలలు]]