ఆర్కియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: దెశా → దేశా, స్తితి → స్థితి (2)
పంక్తి 42:
}}
 
'''ఆర్కీబాక్టీరియా''' అనునవి కెంద్రకపూర్వ [[సూక్ష్మజీవులు]].వీటిని అసాధరణ లక్షణాలు కల బాక్టీరియాలుగా గుర్తించారు.వీటి కణరసాయనిక ధర్మాలు, జీవక్రియా విధానాలు, పెరిగే ఆవాసాలు నిజబాక్టీరియాకి భిన్నంగా ఉంటాయి<ref>{{cite journal|vauthors=Pace NR|date=May 2006|title=Time for a change|journal=Nature|volume=441|issue=7091|pages=289|bibcode=2006Natur.441..289P|doi=10.1038/441289a|pmid=16710401}}</ref>. 1977 లో కార్ల్ వోస్, జి.ఇ. ఫాక్స్ అనే శాస్త్రజ్ఞుడు మొట్టమొదట, RNA జన్యువుల వరుసక్రమాలలోని తేడాల ఆధారంగా ఆర్కీబాక్టీరియాని, కేంద్రక పూర్వజీవులకు చెందిన, ప్రత్యేక సముదాయముగా గుర్తించారు.
 
==ఉనికి==
పంక్తి 48:
 
#'''హాలోఫిల్స్''': ఉప్పు చెలమలు, ఉప్పు నేలలు, సరస్సులలో నివసిస్తాయి.
#'''థర్మొఫిల్స్''': అత్యధిక ఉష్ణోగ్రత ప్రదెశాలలోప్రదేశాలలో పెరుగుతాయి. ఉదా: మండే చమురు బావులు, బొగ్గు గనులు మొదలగునవి.
#'''ఆల్కలి ఫిల్స్''': క్షార స్తితికలస్థితికల ఆవారసాలలో పెరుగుతాయి.
#'''అసిడోఫిల్స్''': అధికమైన అమ్ల స్తితిగలస్థితిగల పరిసరాలలో పెరగగలవు.
 
 
==మూలాలు==
Line 58 ⟶ 57:
==ఇతర లింకులు==
[[దస్త్రం:Colourful Thermophilic Archaebacteria Stain in Midway Geyser Basin.jpg|thumbnail|అసాధారణ అవాసం]]
 
[[వర్గం:జీవులు]]
[[వర్గం:జీవ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ఆర్కియా" నుండి వెలికితీశారు