కోటి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: → (4)
పంక్తి 1:
{{ఇతరవాడుకలు}}
 
'''కోటి''' (Crore) [[భారతీయ సంఖ్యా మానము|భారతీయ సంఖ్యామానం]]లో వంద [[లక్ష]]లతో సమానం. ఇది ఆంగ్ల సంఖ్యామానంలో 10 మిలియన్లౌ సమానం (10,000,000 లేదా శాస్త్రీయ విధానంలో&nbsp;10<sup>7</sup>). దీనిని హిందూ అరబిక్ సంఖ్యా విధానంలో కామాల నుపయోగించి '''1,00,00,000 గా రాస్తారు.''' ఆంగ్ల సంఖ్యా విధానంలో కామాలనుపయోగించి 10,000,000 అని రాస్తారు.<ref name="nroer">{{cite web|url=http://nroer.gov.in/nroer_team/file/readDoc/55b23f2881fccb054b6be25f/|title=Knowing our Numbers|website=Department Of School Education And Literacy|publisher=National Repository of Open Educational Resources|accessdate=13 February 2016}}</ref>
 
1 కోటి = 100 లక్షలు
 
1 కోటి = 10 మిలియన్లు
 
== హిందూ మతంలో ==
 
* ముక్కోటి ఏకాదశి: [[హిందువు]]ల పండుగ రోజైన [[ముక్కోటి ఏకాదశి]] మూడు కోట్ల [[ఏకాదశి]] రోజులతో సమానం అని భావిస్తారు.
* కోటి సోమవారము: కోటి సోమవారము అనగా కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు<ref>{{Cite web|url=https://www.mymandir.com/p/VPkzdb|title=కోటి సోమవారము అనగా కార్తీక మాసములో శ్రవణ నక్షత - శంకర - శుభోదయం|website=mymandir|access-date=2020-04-21}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
*[[రామకోటి]]: చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. '[[రామకోటి]]' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం<ref>{{Cite web|url=https://telugu.boldsky.com/spirituality/rules-regulations-sri-ramakoti-writing-013443.html|title=రామకోటి విశిష్టిత? రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు|last=Sindhu|date=2016-07-29|website=https://telugu.boldsky.com|language=te|access-date=2020-04-21|archive-url=https://web.archive.org/web/20170516075828/http://telugu.boldsky.com/spirituality/rules-regulations-sri-ramakoti-writing-013443.html|archive-date=2017-05-16|url-status=dead}}</ref>.
 
== పాటలు ==
పంక్తి 20:
 
* కోటి విద్యలు కూటి కొరకే
* [[సామెతలు - మ#%E0%B0%AE%E0%B0%A8%E0%B0%B8%E0%B1%88%E0%B0%A8%20%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%9A%E0%B1%82%E0%B0%AA%E0%B1%81%20%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B1%86%E0%B0%B2%20%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%81%E0%B0%AA%E0%B1%81మనసైన చినదాని చూపు కోటి కోర్కెల పిలుపు|మనసైన చినదాని చూపు కోటి కోర్కెల పిలుపు]]
* ఏటికి లాగితే కోటికీ - కోటికి లాగితే ఏటికీ అన్నట్లు
*కానిమందం కోటి దు:ఖము
*కాసుకు గతిలేదు కోటికి కొడియెత్తినాడట
*
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కోటి" నుండి వెలికితీశారు