సీమ రేల: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం
వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి|date=10 సెప్టెంబరు 2020}}
సీమ రేల Caesalpiniaceae కుటుంబానికి చెందిన చెట్టు.సీమ రేలను ఉరుముడు, సీమ తంగేడు అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Cassia marginata. ఇది ఎరుపు రంగు పువ్వులు పూస్తుంది. కాసియా మార్గినాటా మధ్య తరహా చెట్టు, ఇది 8-12 మీటర్ల వరకు పెరుగుతుంది ఈ మొక్క భారతదేశానికి చెందినది. దీనిని అలంకార మొక్కగా ఉపయోగిస్తారు. తేమతో కూడిన మట్టి లో పెరుగుతుంది . కాసియా మార్గినాటా విత్తనాల సేకరణ సమయం అక్టోబర్ - డిసెంబర్ లలో ,1-2 సంవత్సరం వరకు విత్తనములు నిల్వ ఉంటాయి <ref>{{Cite web|url=http://www.ehorticulture.com/tree-plants-seeds/multi-purpose-tree/cassia-marginata-detail.html|title=Multipurpose Tree Seeds : Cassia marginata|website=www.ehorticulture.com|access-date=2020-10-15}}</ref> సీమరేల మన దేశం లో మహారాష్ట్ర లోని అహ్మద్‌నగర్, కొల్లాపూర్, పూణే జిల్లాలో ( పశ్చిమ కనుమలు ) , కేరళ లోని పాలక్కాడ్, తిరువనంతపురం, త్రిసూర్ జిల్లాలలో , తమిళనాడు లోని కోయంబత్తూర్ జిల్లా లో కనబడుతుంది <ref>{{Cite web|url=https://indiabiodiversity.org/species/show/264748|title=Cassia roxburghii DC.|website=India Biodiversity Portal|access-date=2020-10-15}}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/సీమ_రేల" నుండి వెలికితీశారు