న్యాయాధిపతులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో వర్గం చేర్పు, typos fixed: పెండ్లి → పెళ్ళి |
||
పంక్తి 15:
| price =
}}
== పరిచయం ==
యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులు ఎన్నో ఘన విజయాలు అందుకొని కనాను దేశమును ఆక్రమించుకున్నారు. "శత్రువులందరినీ పూర్తిగా నిర్మూలించండి" అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వారు నిర్లక్ష్యము చేశారు. వారిని తమ ప్రక్కనే ఉండనిచ్చారు. వారిని
ఇశ్రాయేలీయుల నైతిక పతనము వారి దేశాన్ని సైనికముగా బలహీనపరచింది. వారి శత్రువులు వారిని మొత్తి బాధపెట్టినప్పుడు, దేవునికి మొర పెట్టారు. దేవుడు వారిని కరుణించి న్యాయాధిపతులను పంపి వారిని విడిపించాడు. యెహోషువ కాలము (క్రీ.పూ 1398) నుండి దావీదు కాలము (క్రీ. పూ 1043) ల మధ్య దాదాపు 350 సంవత్సరాల కాలములో దేవుడు 14 మంది న్యాయాధిపతులను ఇశ్రాయేలీయులకు అనుగ్రహించాడు. ప్రజలకు విశ్వాసము లేకపోయినప్పుడు కూడా దేవుడు తన నమ్మకత్వాన్ని వారి పట్ల చూపించాడు<ref>{{Cite web|url=https://doctorpaul.org/2018/09/12/%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%af%e0%b0%be%e0%b0%a7%e0%b0%bf%e0%b0%aa%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%a5-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf/|title=న్యాయాధిపతులు, గ్రంథ పరిచయం: డాక్టర్ పాల్ కట్టుపల్లి|date=2018-09-12|website=doctorpaul.org|language=en-US|access-date=2020-04-23}}</ref>.
పంక్తి 24:
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:గ్రంథములు]]
[[వర్గం:క్రైస్తవ మతము]]
|