పి.సుశీల: కూర్పుల మధ్య తేడాలు

→‎వ్యక్తిగత జీవితం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి →‎top: AWB తో వర్గం చేర్పు, typos fixed: నేపధ్య → నేపథ్య
పంక్తి 22:
}}
 
'''పి.సుశీల''' (పులపాక సుశీల) గాయకురాలు. సుశీల [[విజయనగరం]]లో 1935 నవంబరు 13 న సంగీతాభిమానుల [[కుటుంబము|కుటుంబం]]లో జన్మించింది.ఈమె తండ్రి పి.ముకుందరావు క్రిమినల్ లాయరుగా పని చేసేవాడు. తల్లి శేషావతారం గృహిణి. సుశీల 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపధ్యనేపథ్య గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమారంగతో సంబంధం ఉన్న ప్లేబ్యాక్ సింగర్. ఐదు [[జాతీయ]] పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న సుశీల, ఆమె గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల పైబడి సాగిన సినీ జీవితంలో [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం|కన్నడ]], [[మలయాళం|మలయాళ]], [[హిందీ]], [[బెంగాలీ]], [[ఒరియా]], [[సంస్కృతం]], [[తుళు]], [[బడుగు భాష|బడుగ]], [[సింహళ]] భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడింది. [[భాష]] ఏదయినా కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు.1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు [[ఆకాశవాణి|ఆలిండియా రేడియో]]లో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు.ఆమె [[ఏ.ఎమ్.రాజా]]తో కలిసి ''పెట్ర తాయ్'' (తెలుగులో [[కన్నతల్లి (1953 సినిమా)|కన్నతల్లి]]) అనే సినిమాలో ''ఎదుకు అలత్తాయ్'' అనే పాటను తన మొదటిసారిగా పాడింది. ఆమె శ్రీలంక చిత్రాలకు కూడా పాడింది. ఆమె మాతృభాష తెలుగు అయినప్పటికీ కొద్దిగా హిందీ, కన్నడ భాషలలో మాట్లాడగలదు. తమిళ భాషను తెలుగు మాట్లాడినంత సరళంగా మాట్లాడగలదు.
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/పి.సుశీల" నుండి వెలికితీశారు