"పొన్నూరు" కూర్పుల మధ్య తేడాలు

79 bytes removed ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (202.53.10.188 (చర్చ) చేసిన మార్పులను, 59.93.76.245 వరకు తీసుకువెళ్ళారు)
 
 
ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య సమర యోధుడు, పూర్వ కేంద్ర మంత్రి, స్వర్గీయ [[ఎన్.జి.రంగా|ఎన్‌జీ రంగా]] (గోగినేని రంగనాయకులు) పొన్నూరునే కార్యస్థలంగా చేసుకుని తమ కార్యక్రమాలు నిర్వహించే వారు. ఆంధ్ర ప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వీరి పేరిటే [[ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయము]] అని పేరు పెట్టారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం చే కళాప్రపూర్ణ బిరుదాన్ని అందుకున్న తుమ్మల సేతారామ మూర్తి , కొందవీటి వెంటకవి , కొత్త సత్యనారాయణ చౌదరి వంటి కవులు , దళిత సాహిత్య, ఉద్యమ నిర్మాత కత్తి పద్మారావు , ప్రముఖ కవి యేటుకూరి వెంకట నరసయ్య , పందిత శ్రీ కృష్ణభగవాన్ వంటి వారు యిక్కద సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించారు.
 
 
అత్యధిక భాగం గ్రామీణప్రాంతమైన ఈ మండలంలో పొన్నూరు పట్టణంలోని 25 వార్డులు కూడా కలిసిఉన్నాయి. మండలం మొత్తం జనాభాలో పట్టణప్రాంత జనాభా 47%. ఆర్ధికవ్యవస్థ వ్యవసాయ ఆధారితము. పట్టణములోని ముఖ్య ప్రాంతములు : పాత పొన్నూరు, గాజులపాలెం, షరాఫ్ బజార్, బ్రాహ్మణ బజార్, తెలగపాలెం, భావనగర్ కాలనీ, విద్యానగర్, నేతాజీనగర్, శ్రీనగర్ కాలనీ, అంబేద్కర్ కాలనీ,ఐలాండ్ సెంటర్. పట్టణములో 7 సినిమా థియేటర్లు కలవు, అవి : సుబ్బరాయ, శ్రీనివాస, లక్ష్మి, పి.వి.ఎస్., అన్సార్, మూర్తిమహల్, వెంకట సీతారామ.
 
పొన్నూరులొ 3 ఇంటర్నెట్ సెంటర్ లు కూడా ఉన్నవి.అవి ఇప్పుడు బాగా అందుబాటులో ఉండి అందరికీ ఉపయోగకరంగా ఉన్నవి.
 
పట్టణములో ముఖ్య సమస్యలు :-
నాయకత్వ లేమి : పట్టణము కొరకు పోరాడే వారు లేకపోవుట వలన బస్ డిపో, లేబర్ కార్యాలయము, మొదలగునవి ఇతర ప్రాంతములకు తరలిపోవుచున్నవను అసంతృప్తి ప్రజలలో బాగా ఉన్నది. నిడుబ్రోలులో డిగ్రీ కాలేజి ఏర్పడి 50 సంవత్సరములు దాటినను, విద్యాపరంగా చెప్పుకోదగ్గ పురోగతి లేదు. పొరుగున ఉన్న బాపట్ల ఈ మధ్య కాలములోనే విద్యాపరంగా ఎంతగానో అభివృద్ధి సాధించినది.
 
 
నిడుబ్రోలులో డిగ్రీ కాలేజిని 50 సంవత్సరముల క్రిందట పాములపాటి బుచ్చినాయుడు అనే వితరణ శీలి ఏర్పాటు చేశాడు. ఒక పంచాయతి గ్రామం లో డిగ్రీ కళాశాల ఏర్పాటు గావడం ఒక విశేషం.
 
* [[లోక్‌సభ]] నియోజకవర్గం: [[బాపట్ల]]
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/304881" నుండి వెలికితీశారు