పొన్నూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
 
ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య సమర యోధుడు, స్వర్గీయ [[ఎన్.జి.రంగా|ఎన్‌జీ రంగా]] (గోగినేని రంగనాయకులు) పొన్నూరునే కార్యస్థలంగా చేసుకుని తమ కార్యక్రమాలు నిర్వహించే వారు. ఆంధ్ర ప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వీరి పేరిటే [[ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయము]] అని పేరు పెట్టారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం చే కళాప్రపూర్ణ బిరుదాన్ని అందుకున్న తుమ్మల సేతారామ మూర్తి , కొందవీటి వెంటకవి , కొత్త సత్యనారాయణ చౌదరి వంటి కవులు , దళిత సాహిత్య, ఉద్యమ నిర్మాత కత్తి పద్మారావు , ప్రముఖ కవి యేటుకూరి వెంకట నరసయ్య , పందితపండిత శ్రీ కృష్ణభగవాన్ వంటి వారు యిక్కద సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించారు.గుంటూరు జిల్లా విద్యారంగం లో పురోగమించడానికి మూలపురుషుడు , అప్పటి గుంటూరు జిల్లా బోర్డు అద్యక్షులు పాములపాటి కృష్ణయ్య చౌదరి ,ఎందరినో రక్షణ శాఖలో చేర్పించి , రాష్ట్రంలో ఎన్.సి.సి ని తీర్చి దిద్దిన కల్నల్ పి .ల్.న్ .చౌదరి నిడుబ్రోలు గ్రామస్తులే.మాజి కేంద్రమంత్రి పాములపాటి అంకినీడు ప్రసాద రావు, చేనేత ఉద్యమ పితామహులు, నాయకులు ప్రగడ కోటయ్య, మాజి శాసన సభ్యులు సజ్జా చంద్ర మౌళి , వెంకయ్య , గోగినేని నాగేస్వర రావు ,చిట్టినేని వెంకట రావు వంటి ఎందరో నాయకులకు స్వగ్రామం .
 
 
స్థానికంగా మంచి వ్యాపార కేంద్రంగా పొన్నూరు ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల గల గ్రామాల నుండి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు పొన్నూరు ద్వారానే ఇతర ప్రాంతాలకు తరలుతూ ఉంటాయి. [[ధాన్యం]], [[తమలపాకులు]], [[అరటి పళ్ళు]], [[కూరగాయలు]] మొదలైనవి ఈ ఉత్పత్తులలో ప్రముఖమైనవి. [[కృష్ణా నది]]పై [[విజయవాడ]] వద్ద గల [[ప్రకాశం బ్యారేజి|ప్రకాశం బారేజి]] నుండి పొన్నూరుకు, చుట్టుపక్కల గ్రామాలకు [[బకింగ్‌హాం కాలువ]] ద్వారా సాగు నీరు సరఫరా అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/పొన్నూరు" నుండి వెలికితీశారు