"రుంజ వాయిద్యం" కూర్పుల మధ్య తేడాలు

చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
రౌంజ కాసురుడనే రాక్షసుడను సంహరించి వాడి శరీర భాగాలతో చేసిన వాయిద్యం కావున దీనిని రుంజం అనే పేరు వచ్చింది. రుంజ వాయించేవారు రుంజకళాకారులు. ఈ వాయిద్యాన్ని బలమైన కర్రపుల్లలతో వాయిస్తారు. రుంజను ఏటవాలుగా ముందుకు వంచి కదలకుండా మోకాలతో అదిమిపెట్టి, చెతులతో త్రాళ్ళను లాగి శ్రుతిచేసి, తాళం ప్రకారం వరుసలతో ఉధృతంగా వాయిస్తారు. రుంజ మీద వీరణం, డప్పువాయిద్యం, తాషా, సప్తతాళాలు వాయిస్తారు.
==రౌంజుకాసురుడు==
ఈ రుంజ కథ త్రేతాయుగానికి చెందినదిచెందినదిగా చెపుతారు. ఆ కాలంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిగిందనీ, అప్పుడు వాయిద్య విశేషాలు ఏమీ లేవనీ, అందువల్ల పర్వతీపార్వతీ దేవి కళ్యాణానికి, వాయిద్యాలు కావాలని విశ్వకర్మను కోరెననీ, అప్పుడు విశ్వ కర్మవిశ్వకర్మ రౌంజ కాసురుడనే రాక్షసుని సంహరించి, వాని చర్మాన్ని రుంజగా చేసి, సప్త తాళాలనూ, ముప్పైరెండు వాయిద్యాలను ఈ రుంజపై పలికించాడనీ, ఈ రుంజ వాయిద్యం తోనే పార్వతీ దేవి కళ్యాణం రంగ రంగ వైభోగంగా దేవతలందరూ కలిసి చేశారనీ విశ్వకర్మ పురాణంలో వివరింప బడింది.
ఈ రుంజ వాయిద్యం తోనే పార్వతీ దేవి కళ్యాణం రంగ రంగ వైభోగంగా దేవతలందరూ కలిసి చేశారనీ విశ్వకర్మ పురాణంలో వివరింప బడింది.
 
==రుంజలు చెప్పే కథ తీరు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3048889" నుండి వెలికితీశారు