వికీపీడియా:సహాయ కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎అనువాదం ఎలా?: సచే చేర్చు
చి సహాయం కావాలి
పంక్తి 416:
:[[వాడుకరి:Bvlk manohar|Bvlk manohar]] గారు, [[ప్రత్యేక:ContentTranslation]] పేజీలో ఇతర వికీల వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేయవచ్చు. మరింత సమాచారానికి [[వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి]] చూడండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:33, 12 అక్టోబరు 2020 (UTC)
:[[వాడుకరి:Bvlk manohar|Bvlk manohar]] గారు, అన్నట్లు ఇటువంటి సందేహాలను మీ వాడుకరి చర్చాపేజీలో అడగవచ్చు. ఈ పేజీ ప్రధానంగా వాడుకరి ఖాతా లేని వారిసందేహాలకొరకు ఉద్దేశించబడింది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:34, 12 అక్టోబరు 2020 (UTC)
 
==[[వర్గం:Category:మమ్మీలు]] పేజీ ని తొలగించమని కోరుతున్నాను
ఒక వ్యాసానికి అనువాదం చేస్తున్నప్పుడు వర్గాలు లో పై విధంగా పేజీ ఓపెన్ కావడానికి వీలుగా ఉండడంతో పై పేజీని ప్రారంభించాను. తర్వాత పై పేజీ పేరు సమంజసంగా లేదని భావించి [[వర్గం:మమ్మీలు]] పేజీని కొత్తగా ప్రారంభించి దానిలో కొన్ని మమ్మీల వ్యాసాలను కలిపాను. కావున [[వర్గం:Category:మమ్మీలు]] పేజీ ఇక ఖాళీగా ఉంటుంది. ఇక ఈ పేజీ [[వర్గం:Category:మమ్మీలు]] అవసరముండదు కాబట్టి తొలగించమనికోరుతున్నాను.--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 23:55, 15 అక్టోబరు 2020 (UTC)