మాండవి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి →‎top: AWB తో వర్గం చేర్పు, typos fixed: → (2)
పంక్తి 10:
'''మాండవి''' [[కుశధ్వజుడు|కుశధ్వజుని]] కుమార్తె. శ్రీరాముని తమ్ముడు [[భరతుడు|భరతుని]] భార్య.<ref>{{Cite web|url=https://www.bonobology.com/mandavi-bharatas-wife-almost-queen-loneliest-woman-kingdom/|title=Mandavi: "I Am Bharata's Wife And The Loneliest Woman In The Kingdom"|date=2019-04-10|website=Bonobology.com|language=en-US|access-date=2020-05-24}}</ref>
 
హిందూ ఇతిహాసం ప్రకారం [[రామాయణము|రామాయణం]]లో, కుశధ్వజ మహారాజు, చంద్రభాగల కుమార్తె మాండవి. కుశధ్వజ మహారాజు [[జనకుడు|జనక మాహారాజు]]కు సోదరుడు. అతని సోదరుని కుమార్తె [[సీత]] రామాయణంలో ప్రధాన పాత్ర. ఆమె శ్రీరాముని వివాహం చేసుకుంది. ఆ సమయంలో శ్రీరాముని సోదరులైన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు లకు కూడా వివాహాలు జరిగాయి. ఆ సందర్భంలో మాండవి భరతుడిని వివాహమాడింది.
 
అప్పటి కుశధ్వాజ ఆస్థానం రాజ్‌బీరాజ్ ప్రాంతం చుట్టూ ఉండవచ్చు. ఈ ప్రాంతంలో మాండవి జన్మించి ఉండవచ్చు. వారి కుటుంబ ఆలయం చారిత్రక అవశేషాలు రాజ్‌దేవి ఆలయం చుట్టూ ఉన్నాయి. వారికి తక్ష, పుష్కల అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు ఒక చెల్లెలు శ్రుతకీర్తి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మాండవి" నుండి వెలికితీశారు