వీరమాచనేని సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం చేర్పు, typos fixed: కధ → కథ
భాషా సవరణలు
పంక్తి 42:
 
== కళారంగం ==
[[విజయవాడ]]లోని ''అచ్చమాంబ క్లీనిక్'' కేంద్రంగా [[ప్రజానాట్యమండలి]] నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందిన సరోజిని అనేక నాటక ప్రదర్శనల్లో, బుర్రకథ ప్రదర్శనల్లో పాల్గొన్నది. పాటలు కూడా పాడింది. కొండేపూడి రాధ కథకురాలిగా, సరోజిని పృచ్ఛకురాలిగా, తాపీ రాజమ్మ విశ్లేషకురాలిగా ఏర్పడిన కృష్ణాజిల్లా మహిళా బుర్రకథ దళం ఆధ్వర్యంలో [[అల్లూరి సీతారామరాజు]], వీరటాన్య జీవిత చరిత్రలను బుర్రకథలుగా చెప్పేవారు. అల్లూరి బుర్రకథ ద్వారా [[బ్రిటిష్]] వ్యతిరేకథోరణినివ్యతిరేక ధోరణిని, జాతీయభావాన్నిజాతీయభావాన్నీ పెంపొందించడంలో సరోజిని ముఖ్యపాత్ర పోషించింది.<ref name="దారిదీపం డా. అచ్చమాంబ">{{cite web |last1=భూమిక |first1=వ్యాసాలు |publisher=వేములపల్లి సత్యవతి |title=దారిదీపం డా. అచ్చమాంబ |url=http://bhumika.org/archives/8030 |website=www.bhumika.org |accessdate=20 April 2020 |date=6 October 2018}}</ref>
 
== సినిమారంగం ==
సరోజిని నిర్వాహకురాలిగా 12మంది మహిళ భాగస్వామ్యంతో 'శ్రీమాతా పిక్చర్స్' అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఆ సంస్థ ద్వారా నటి [[సావిత్రి (నటి)|సావిత్రి]]<nowiki/>ని తొలిసారిదర్శకురాలిగా దర్శకత్వంలోపరిచయం చేస్తూ 1967లో [[చిన్నారి పాపలు]] సినిమా నిర్మించింది. ఈ చిత్రానికి సరోజిని కథను అందించగా, గాయని [[పి.లీల]] తొలిసారిగా సంగీతం అందించింది. నిర్మాణం, దర్శకత్వం, సంగీతం, నృత్య దర్శకత్వం, కళాదర్శకత్వం మొదలైన విభాగాలను మహిళలే నిర్వహించిన ఈ చిత్రం గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించడమేకాకుండాసంపాదించడమే కాకుండా 1968లో ద్వితీయ ఉత్తమచిత్రంగాఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందింది.
 
'''నిర్మించినవి'''
"https://te.wikipedia.org/wiki/వీరమాచనేని_సరోజిని" నుండి వెలికితీశారు