1630: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణాలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 4:
 
* [[మార్చి 9]]: 1630 క్రీట్ భూకంపం సంభవించింది.
* [[ఏప్రిల్ 8]]: న్యూ ఇంగ్లాండ్‌కు ప్యూరిటన్ల వలస (1620-1640) : ''[[ Arbella|అర్బెల్లా]]'' ఓడ, మరో మూడు ఓడలతో కూడిన విన్‌త్రోప్ ఫ్లీట్ ఇంగ్లండ్‌లోని సోలెంట్ నుండి బయలుదేరాయి. జాన్ విన్త్రోప్ నాయకత్వంలో 400 మంది ప్రయాణికులు అమెరికాలోని మసాచుసెట్స్ బే వలసకు వెళ్లారు; మరో కొన్ని వారాల్లో మరో ఏడు ఫ్లీట్లు కూడా వెళ్ళాయి.
* [[జూన్ 14]]: ''అర్బెల్లా'' నౌక లోని ప్రయాణీకులు చివరకు మసాచుసెట్స్‌లోని సేలం వద్ద [[కొత్త ప్రపంచం|కొత్త ప్రపంచంలోకి]] అడుగు పెట్టారు. వారిలో అమెరికా యొక్క మొట్టమొదటి ప్రముఖ కవి అన్నే బ్రాడ్‌స్ట్రీట్‌తో కూడా ఉంది.
* [[జూలై]]: 1629–31 నాటి ఇటాలియన్ ప్లేగు [[వెనిస్|వెనిస్‌కు]] చేరుకుంది.
* [[సెప్టెంబర్ 17]]: మసాచుసెట్స్ బే వలసలో [[బోస్టన్]] స్థావరాన్ని స్థాపించారు. <ref>{{వెబ్ మూలము|title=Historical note|url=http://www.cityofboston.gov/archivesandrecords/guide/town.asp|work=Archives Guide - Town of Boston|publisher=City of Boston|accessdate=2013-03-20}}</ref>
 
=== తేదీ తెలియదు ===
పంక్తి 21:
 
== మరణాలు ==
*[[నవంబర్ 15]]: [[జోహాన్స్ కెప్లర్]], ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (జ.1571)
 
{{17వ శతాబ్దం}}
"https://te.wikipedia.org/wiki/1630" నుండి వెలికితీశారు