1724: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: లో → లో , ను → ను , → (3), ) → )
చి →‎సంఘటనలు: AWB తో వర్గం చేర్పు, typos fixed: ) → )
 
పంక్తి 15:
[[File:Hyderabad state from the Imperial Gazetteer of India, 1909.jpg|thumb|1909 నాటి హైదరాబాదు రాజ్యం]]
 
* [[జనవరి 15]]: స్పెయిన్ రాజు ఫిలిప్ V తన 16 ఏళ్ల కుమారుడు లూయిస్ I కోసం సింహాసనాన్ని వదులుకున్నాడు. <ref name="LouisLouis2">{{వెబ్ మూలము|title=Louis {{!}} king of Spain|url=https://www.britannica.com/biography/Louis-king-of-Spain|accessdate=31 March 2019|language=en}}</ref>
* [[జనవరి 22]]: రియో డి లా ప్లాటా లోని స్పానిష్ కెప్టెన్ జనరల్ బ్రూనో మారిసియో డి జబాలా, [[ఉరుగ్వే|ఉరుగ్వేలోని]] ప్రస్తుత మాంటెవీడియో నగరమున్న చోట ఉన్న పోర్చుగీసు స్థావరం నుండి వాళ్ళను తరిమి ఆ స్థావరాన్ని ఆక్రమించుకున్నాడు.
* [[జనవరి 28]]: సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్శిటీని స్థాపించారు.
పంక్తి 21:
* [[మే 29]]: పోప్ ఇన్నోసెంట్ XIII తరువాత, బెనెడిక్ట్ XIII 245 వ [[పోప్]] అయ్యాడు.
* [[జూన్ 23]]: ఒట్టోమన్ సామ్రాజ్యం, రష్యాలు [[ఇరాన్|పర్షియాను]] పంచుకుంటూ కాన్స్టాంటినోపుల్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
* [[ఆగష్టు 31]]: 17 ఏళ్ళ స్పెయిన్ రాజు లూయిస్ I [[మశూచి|మశూచితో]] 7 నెలల పాలన తరువాత మరణించాడు. అతని తండ్రి ఫిలిప్ V మళ్ళీ సింహాసన మెక్కాడు. <ref name="Louis2">{{వెబ్ మూలము|title=Louis {{!}} king of Spain|url=https://www.britannica.com/biography/Louis-king-of-Spain|accessdate=31 March 2019|language=en}}</ref>
 
* [[హైదరాబాద్ రాష్ట్రం|హైదరాబాద్ రాజ్యాన్ని]] స్థాపించారు. నైజాము వారసత్వపాలన 1948 వరకు కొనసాగింది.
* తేదీ తెలియదు: [[ఆఫ్ఘనిస్తాన్|ఆఫ్ఘనిస్తాన్‌కు]] చెందిన షా మహమూద్ హోటాకి పిచ్చివాడయ్యాడు.
* తేదీ తెలియదు: ఇంగ్లాండు‌ లోని అత్యంత పురాతన ప్రచురణ సంస్థ ''లాంగ్‌మన్''ను స్థాపించారు
* తేదీ తెలియదు: చైనా విదేశీ మిషనరీలను బహిష్కరించింది.
* తేదీ తెలియదు: ఇంగ్లండ్‌లో బ్లెన్‌హీమ్ ప్యాలెస్ నిర్మాణం పూర్తయింది. [[1704]]లో బ్లెన్‌హీమ్ యుద్ధంలో పాల్గొన్నందుకు గాను, డ్యూక్ ఆఫ్ మార్ల్‌బరోకు అతడికి దేశం ఇచ్చిన బహుమతి ఇది.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/1724" నుండి వెలికితీశారు