1771: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: లో → లో , ె → ే , బాష → భాష, → (2), ) → )
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: ) → )
పంక్తి 15:
 
* [[జనవరి 5]]: ఉభాషి ఖాన్ నేతృత్వంలో, దిగువ [[వోల్గా నది]] తూర్పు ఒడ్డు నుండి తిరిగి మాతృభూమి అయిన డున్గారియాకు గ్రేట్ కల్మిక్ ( టోర్గట్ ) వలస సాగింది. క్వింగ్ రాజవంశం పాలనలో ఇది జరిగింది.
* [[జనవరి 9]]: చక్రవర్తి గో-మోమోజోనో తన అత్త పదవీ విరమణ తరువాత [[ తోకుగావా షోగునేట్|జపాన్]] సింహాసనం పొందాడు.
* [[ఫిబ్రవరి 12]]: అడాల్ఫ్ ఫ్రెడరిక్ మరణం తరువాత, అతని కుమారుడు గుస్తావ్ III [[స్వీడన్]] రాజుగా నియమితుడయ్యాడు. అయితే, ఆ సమయంలో గుస్తావ్ పారిస్లో ఉన్నందున ఈ విషయం తెలియదు. తన తండ్రి మరణ వార్త ఒక నెల తరువాత అతనికి చేరింది.
* [[ఏప్రిల్ 4]]: [[ బుబోనిక్ ప్లేగు|బుబోనిక్ ప్లేగుతో]] పోరాడటానికి [[మాస్కో]], [[సెయింట్ పీటర్స్‌బర్గ్|సెయింట్ పీటర్స్బర్గ్లలో]] మొదటి క్వారంటైన్ మొదలైంది. ఆ తరువాతి 12 నెలల్లో, ఒక్క మాస్కోలోనే 52,000 మందికి పైగా ప్రజలు ప్లేగు వ్యాధితో మరణించారు. <ref>John T. Alexander, ''Bubonic Plague in Early Modern Russia: Public Health and Urban Disaster'' (Oxford University Press, 2002) p150, p257</ref>
* [[జూలై 12]]: హెచ్‌ఎంఎస్ ''ఎండీవర్'' దాదాపు మూడేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌కు తిరిగి రావడంతో ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ కుక్ చేసిన మొదటి సముద్రయానం ముగిసింది.
* [[ఆగష్టు 8|ఆగస్టు 8]]: ఇంగ్లండ్‌లోని హోర్షామ్‌లో మొదటి టౌన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది.<ref>{{వెబ్ మూలము|title=Horsham Cricket Club History|url=http://www.horshamcc.com/history/default.aspx|accessdate=2011-11-01}}</ref>
* [[సెప్టెంబర్ 15]] &#x2013; [[సెప్టెంబర్ 17|17]]: మాస్కో ప్లేగు అల్లర్లు: బుబోనిక్ ప్లేగు వ్యాప్తితో అల్లర్లు చెలరేగాయి.
* [[నవంబర్ 16]] &#x2013; రాత్రి సమయంలో ఇంగ్లాండ్ లోని టైన్ నదికి వరదలు వచ్చి అనేక వంతెనలు నాశనమయ్యాయి. చాలా మంది మరణించారు; న్యూకాజిల్ అపాన్ టైన్ వద్ద కట్టిన ప్రధాన వంతెన [[1781]]లో గానీ పూర్తికాలేదు.
 
*
== జననాలు ==
Line 32 ⟶ 31:
 
* [[డిసెంబర్ 27]]: హెన్రీ పిటాట్, ఇటాలియన్-జన్మించిన ఫ్రెంచ్ ఇంజనీర్, పిటాట్ ట్యూబ్ సృష్టికర్త (జ [[1695|.1695]])
 
*
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1771" నుండి వెలికితీశారు