అగ్నిహోత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: → (6)
 
పంక్తి 1:
[[దస్త్రం:Snoqualmie Moondance meditation 01.jpg|thumb|296x296px|అగ్నిహోతం చేస్తున్న గృహస్థుడు]]
'''అగ్నిహోత్రము''' ఒక [[హిందూ మతం|హిందూ]] సాంప్రదాయము. [[యజ్ఞం|యజ్ఞ]] యాగాదులు చేసేటప్పుడు, అగ్నిదేవుడిని ఆవాహన చేసి, ఆయనను సంతృప్తి పరచడానికి అగ్నిహోత్రము ఏర్పాటు చేస్తారు.
 
== గృహంలో చేయడం వల్ల లాభాలు ==
అగ్నిహోత్రంలో భాగంగా ఎండిన ఆవు పేడా, ఎండిన అరటి మొక్కలు, [[పనస]], [[వేప]] వంటి కొమ్మలని తీసుకొని వేద మంత్రోచ్ఛాటనలతో [[కర్పూరం|కర్పూర]] హారతితో వెలిగిస్తారు. అందులో [[నెయ్యి]]లో నానబెట్టిన బియ్యాన్ని వేస్తారు. ఈ ప్రక్రియను అగ్నిహోత్రము అంటారు. ఇలా గృహస్థుడు చేయించుకోవటం వల్ల కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని కొంతమంది విశ్వాసం.
 
ఈ అగ్నిహోత్రము సూర్యోదయ సమయాన లేదా సూర్యాస్తమయ సమయాన చేయాలి. అగ్నిహోత్రం జరిగినంత సేపు అగ్నిహోత్రము వద్ద నిష్ఠగా మంత్రోచ్ఛాటన వింటూ కుటుంబ సభ్యలతా విధిగా ఉండాలి. అగ్నిహోత్రం పూర్తవ్వగానే వచ్చిన [[భస్మం|భస్మాన్ని]] నిత్యం పూస చేసే ముందు ధరించాలి. ఆ భస్మాన్ని ధరించడం మూలంగా ఏ కార్యములోనైన విజయం కలుగుతుందని ప్రజల విశ్వాసం.<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/telugu/telugu+ap+herald-epaper-tapheral/gruhanlo+agnihotram+cheyatam+valla+kalige+falan-newsid-65759652|title=గృహంలో అగ్నిహోత్రం చేయటం వల్ల కలిగే ఫలం... - Telugu Ap Herald|website=Dailyhunt|language=en|access-date=2020-06-27}}</ref>
 
== మూలాలు ==
పంక్తి 13:
* {{Cite web|url=https://www.youtube.com/watch?v=gdBac8u14GY|title=Agnihothram for Healthy Life|website=www.youtube.com|access-date=2020-06-27}}
* {{Cite web|url=https://www.youtube.com/watch?v=33lZlZixO58|title=Nitya Agnihotram by Sivananda Sastry|last=|first=|date=|website=www.youtube.com|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-06-27}}
 
* {{Cite web|url=https://www.youtube.com/watch?v=lYcVdhwPVUI|title=అగ్నిహోత్రం యొక్క విశిష్టత - AROGYAMASTHU|website=www.youtube.com|access-date=2020-06-27}}
* {{Cite web|url=https://www.youtube.com/watch?v=htufmD0cOOg|title=అగ్నిహోత్రం గురించి మీకు తెలియని రహస్యం,Brahmasri Samavedam Shanmukha Sarma,Bhakthi TV|website=www.youtube.com|access-date=2020-06-27}}
"https://te.wikipedia.org/wiki/అగ్నిహోత్రం" నుండి వెలికితీశారు