అధినాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: అనాధ → అనాథ, సారధ్య → సారథ్య
పంక్తి 25:
}}
 
'''అధినాయకుడు''' [[2012]], [[జూన్ 1]]న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి నిర్మాణ సారధ్యంలోసారథ్యంలో [[పరుచూరి మురళి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[నందమూరి బాలకృష్ణ]], [[జయసుధ]], [[లక్ష్మీ రాయ్]], [[సలోని]], [[కోట శ్రీనివాసరావు]] తదితరులు నటించగా, [[కల్యాణి మాలిక్]] సంగీతం అందించాడు.<ref>{{cite web|work=Social Post |url=http://popcorn.oneindia.in/title/9579/adinayakudu.html |title=Adinayakudu – Telugu Movie Reviews, Trailers, Wallpapers, Photos, Cast & Crew, Story & Synopsis – entertainment.oneindia.in |publisher=Popcorn.oneindia.in |accessdate=5 June 2020 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20120524020746/http://popcorn.oneindia.in/title/9579/adinayakudu.html |archivedate=24 May 2012 }}</ref> ఈ చిత్రంలో బాలకృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం (తాత, తండ్రి, కొడుకు పాత్రలు) చేశాడు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/75352.html |title=Adhinayakudu will be biggest hit: Producer – Telugu Movie News |publisher=IndiaGlitz |date=12 December 2011 |accessdate=5 June 2020}}</ref>
 
== కథా నేపథ్యం ==
బాబి (బాలకృష్ణ) కాంట్రాక్టులు తీసుకొని హత్యలు చేస్తుంటాడు. తాను అనాధఅనాథ కాదు తనకో కుటుంబం ఉందనే విషయం తెలుసుకోవడంతోపాటు తన తండ్రి రామకృష్ణ ప్రసాద్ (బాలకృష్ణ)ని చంపేయాటనికి తననే పంపించారని అర్దం చేసుకుంటాడు. ఫ్యాక్షనిస్ట్ (ప్రదీప్ రావత్) నుంచి తన తండ్రిని రక్షించుకోవడంకోసం ఇంటికి వెళ్ళగా, కొన్ని అపార్థాల వల్ల కొడుకుని దగ్గరకు రానివ్వడు. చివరకు బాబి.. తన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు, తన తాత హరిశ్చంద్ర ప్రసాద్ (బాలకృష్ణ) ఆశయాలు తెలుసుకుని ఏం చేసాడన్నది మిగతా కథ.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/అధినాయకుడు" నుండి వెలికితీశారు