అనిల్ మల్నాడ్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: అక్టోబర్ → అక్టోబరు
పంక్తి 1:
{{infobox person|name=జి. ఆర్. అనిల్ మల్నాడ్|birth_name=జి. ఆర్. దత్తాత్రేయ|birth_date=1957 అక్టోబర్ 12|birth_place=మల్నాడ్, [[కర్ణాటక]], భారతదేశం|death_date={{Death date and age|df=yes|2018|3|19|1957|10|12}}|death_place=[[చెన్నై]], [[తమిళనాడు]], భారతదేశం|occupation=సినిమా ఎడిటర్}}'''జి. ఆర్. అనిల్ మల్నాడ్''' (1957 అక్టోబర్అక్టోబరు 12 - 2018 మార్చి 19) భారతీయ సినిమా ఎడిటర్.<ref>{{Cite web |url=https://www.behindwoods.com/tamil-movies-cinema-news-16/editor-gr-anil-malnad-passes-away.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-06-14 |archive-url=https://web.archive.org/web/20180321130635/https://www.behindwoods.com/tamil-movies-cinema-news-16/editor-gr-anil-malnad-passes-away.html |archive-date=2018-03-21 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.nettv4u.com/celebrity/tamil/editor/anil-malnad |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-06-14 |archive-url=https://web.archive.org/web/20200614144451/https://nettv4u.com/celebrity/tamil/editor/anil-malnad |archive-date=2020-06-14 |url-status=dead }}</ref> [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[ఒడియా భాష|ఒడియా]], తదితర భాషల సినిమా రంగాల్లో 200 పైచిలుకు సినిమాలుక ఎడిటర్‌గా పనిచేశాడు. [[సితార (సినిమా)|సితార]] సినిమా ఎడిటింగ్‌కు గాను 1984 [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో]] ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం అందుకున్నాడు.
 
== జీవిత చరిత్ర ==
అనిల్ మల్నాడ్ అసలు పేరు జి.ఆర్.దత్తాత్రేయ. [[కర్ణాటక|కర్ణాటకలోని]] మల్నాడ్ ప్రాంతంలో జన్మించాడు.
 
సినిమాటోగ్రఫీ కోర్సు నేర్చుకుందామనే ఆలోచనతో చెన్నై చేరుకున్న అనిల్‌కు ఆ కోర్సులో సీటు దొరకకపోవడంతో దర్శకత్వ విభాగంలో పనిచేయడానికి ప్రయత్నాలు చేశాడు. 1971లో బాపు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణం సినిమాకు సహాయ దర్శకుడిగా తన సినిమా కెరీర్ ప్రారంభించాడు. దర్శకత్వ విభాగంతో పాటు ఎడిటింగ్‌పైనా శ్రద్ధ పెట్టి నేర్చుకున్నాడు.<ref name=":1" /> అనిల్ పనితీరు నచ్చడంతో బాపు తన [[వంశవృక్షం (సినిమా)|వంశవృక్షం]] (1980) సినిమాతో ఎడిటర్‌గా పనిచేసేందుకు తొలి అవకాశం ఇచ్చాడు. ఆపై తెలుగు, తమిళ, ఒడియా, హిందీ వంటి 9 భాషల్లో 200 పైచిలుకు సినిమాలకు ఎడిటింగ్ చేశాడు.<ref name=":0">{{Cite web|url=https://www.ap7am.com/flash-news-607528-telugu.html|title='సితార' చిత్రంతో జాతీయ అవార్డు పొందిన ఎడిటర్ అనిల్ మల్నాడ్ ఇక లేరు!..|website=ap7am.com|access-date=2020-06-14|archive-url=https://web.archive.org/web/20200614111414/https://www.ap7am.com/flash-news-607528-telugu.html|archive-date=2020-06-14|url-status=dead}}</ref> ఇన్ని భాషల్లో ఎడిటర్‌గా పనిచేసిన అతికొద్దిమందిలో ఒకరిగా పేరొందాడు.<ref name=":1">{{Cite web|url=https://www.sakshi.com/news/movies/editor-gr-anil-malnad-passes-away-1054959|title=సీనియర్‌ ఎడిటర్‌ అనిల్‌ మల్నాడ్‌ ఇకలేరు|date=2018-03-20|website=Sakshi|language=te|access-date=2020-06-14}}</ref> బాపు దర్శకత్వంలోనే 22 సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత [[వంశీ]] సినిమా సితారతో ప్రారంభించి అతని సినిమాలకూ వరుసగా ఎడిటింగ్ చేయసాగాడు. [[గీతా కృష్ణ]], [[కె. రాఘవేంద్రరావు]] వంటి ఇతర దర్శకులకు కూడా పనిచేశాడు.<ref name=":1" />
పంక్తి 36:
 
== మూలాలు ==
 
[[వర్గం:తెలుగు సినిమా ఎడిటర్లు]]
"https://te.wikipedia.org/wiki/అనిల్_మల్నాడ్" నుండి వెలికితీశారు