అష్టకష్టాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం చేర్పు, typos fixed: →
పంక్తి 1:
అష్ట కష్టాలు అనే పదం లెక్కలేనన్ని కష్టాలు అనే అర్థంలో వాడుతున్నారు. నిజానికైతే "దేశాంతర గమనం, భార్యావియోగం, ఆపత్కాల బంధుదర్శనం, ఉచ్ఛిష్ట భోజనం, శత్రుస్నేహం, పరాన్న ప్రతీక్షణం, అప్రతిష్ఠ, దారిద్య్రం" అనేవే అష్టకష్టాలు.  కాలక్రమంలో సంఖ్యాపరిమితి లేని కష్టాల గురించి చెప్పేటప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు కూడా ఈ పదాన్ని వాడటం రివాజైంది. "నేనీ పని పూర్తిచేయడానికి అష్టకష్టాలు పడాల్సొచ్చింది"అనేది ఓ ప్రయోగం. <ref>{{Cite web|url=http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=MjAxMg==&subid=MTc=&menid=MQ==&authr_id=MA==&etitle=singinaadam%20ashtakastalu|title=సింగినాదం...అష్ట కష్టాలు|website=www.teluguvelugu.in|access-date=2020-08-24}}</ref>
 
== వివిధ విధాలుగా అష్ట కష్టాలు ==
పంక్తి 34:
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
 
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
"https://te.wikipedia.org/wiki/అష్టకష్టాలు" నుండి వెలికితీశారు