1904 వేసవి ఒలింపిక్ క్రీడలు: కూర్పుల మధ్య తేడాలు

+ మూస
+ బొమ్మలు
పంక్తి 1:
[[బొమ్మ:1904 Olympic games countries.PNG|right|250px|<center> 1904 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న దేశాలు </center>]]
[[బొమ్మ:1904 tug of war.jpg|right|250px|<center> 1904 ఒలింపిక్ టగ్ ఆఫ్ వార్ పోటీ దృశ్యం</center>]]
[[1904]]లో మూడవ ఒలింపిక్ క్రీడలు [[అమెరికా]]లోని [[సెయింట్ లూయీస్]] లో నిర్వహించబడ్డాయి. [[జూలై 1]]న ప్రారంభమైన ఈ క్రీడలు [[నవంబర్ 23]] వరకు ప్రస్తుతం ఫ్రాన్సిస్ ఫీల్డ్‌గా పిల్వబడుతున్న సెయింట్ లూయీస్ లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించబడినవి. వాస్తవానికి ఈ క్రీడలు [[చికాగో]] నగరం నిర్వహించడానికి బిడ్ గెల్చిననూ ఏక కాలంలో రెండు అంతర్జాతీయ పోటీలను నిర్వహించడానికి లూయిసియానా పర్చేజ్ ఎక్స్పోజిషన్ ఒప్పుకోకపోవడంతో చివరికి సెయింత్ లూయీస్ నగరానికి మార్పు చేయవలసి వచ్చింది. ఈ ఒలింపిక్ క్రీడలలో 17 క్రీడలు, 91 క్రీడాంశాలు నిర్వహించగా నిర్వాహకదేశమైన అమెరికా అత్యధికంగా 79 పోటీలలో నెగ్గి ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడింది. రెండో స్థానంలో ఉన్న [[జర్మనీ]]కి కేవలం 4 స్వర్ణాలు మాత్రమే వచ్చాయి. 12 దేశాల నుంచి 651 క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.
==అత్యధిక పతకాలు పొందిన దేశాలు==