"కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Reo kwon, పేజీ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కు తరలించారు: కన్నడలో ధీర్గం ఉంటుంది ఈ పెరులో)
 
{{Infobox airport
|name = కెంపెగౌడకెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
|nativename-a =
|image = Kempegowda-international-airport - logo.png
|elevation-f = 3002
|elevation-m = 915
<!--|coordinates = {{Coord|13|11|56|N|077|42|20|E|type:airport_region:IN-KA|display=inline,title|name=కెంపెగౌడకెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం}}-->
|website = [http://www.bengaluruairport.com/ www.bengaluruairport.com]
|metric-elev = Y
|footnotes = Source: [[భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ|ఎ.ఎ.ఐ]]<ref name="traffic_stats1">{{Cite web |url=http://www.aai.aero/traffic_news/mar2k14annex3.pdf |title=March 2013 Traffic Statistics |website= |access-date=2014-11-26 |archive-url=https://web.archive.org/web/20140606212421/http://www.aai.aero/traffic_news/mar2k14annex3.pdf |archive-date=2014-06-06 |url-status=dead }}</ref><ref name="traffic_stats2">{{cite web |url=http://www.aai.aero/traffic_news/mar2k14_trafficnews.jsp |title=Airports Authority of India |publisher=Aai.aero |accessdate=22 October 2013 |website= |archive-url=https://web.archive.org/web/20140617101223/http://www.aai.aero/traffic_news/mar2k14_trafficnews.jsp |archive-date=17 జూన్ 2014 |url-status=dead }}</ref>
|focus_city = }}
'''కెంపెగౌడకెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ''' [[బెంగుళూరు]]లో గల అంతర్జాతీయ విమానాశ్రయము.
[[దస్త్రం:Indian_National_Flag_at_Kempegowda_International_Airport,_Bengaluru.jpg|thumb| కెంపెగౌడకెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఎగురుతున్న జాతీయపతాకం]]
 
[[2008]], [[మే 23]]వ తేదీన కర్ణాటక రాష్ట్రపు మొట్టమొదటి అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ప్రారంభించబడింది. బెంగళూరు నగరం నుండి సుమారు 32 కి.మీ.దూరంలో ఉన్న ఈ విమానాశ్రయానికి రహదారి మార్గాలు అనుసంధానమై ఉన్నాయి. "హైస్పీడ్ రైలు", "ఎక్స్‌ప్రెస్ వే" మార్గాల బ్లూప్రింట్ తయారు చేయబడింది. టాక్సీ సౌకర్యం, ప్రతి 15 నిమిషాలకొక కె.ఎస్.ఆర్.టి.సి.బస్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. బెంగళూరు ఏ మూల నుండి ఐనా గంట, గంటన్నరలోపు విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ప్రయాణీకుల సౌకర్యం కొరకు "బి.ఐ.ఎ.ఎల్ సహాయవాణి" సౌలభ్యం ఉంది. సహాయవాణి సంఖ్య:40581111 ద్వారా విమానాశ్రయానికి రవాణా సౌకర్యాల వివరాలు, ఇతర సాధారణ విషయాలు ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. విమానాశ్రయంలో 53 చెక్-ఇన్ కౌంటర్లు, 18 స్వయం పరిశీలన యంత్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. పిల్లల సౌకర్యం కొరకు ఔషధాలయం, డయాపర్లు మార్చుటకు, పిల్లలకు పాలుత్రాగించడానికి ప్రత్యేక స్థలాలు ఉన్నాయి.
191

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3049630" నుండి వెలికితీశారు