ఆకివీడు మండలం: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చి
AWB తో వర్గం చేర్పు, typos fixed: → (4)
చి (మొలక -గ్రామం మూస తొలగించాను)
చి (AWB తో వర్గం చేర్పు, typos fixed: → (4))
| longEW = E
|mandal_map=WestGodavari mandals outline34.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఆకివీడు|villages=15|area_total=|population_total=74766|population_male=37601|population_female=37165|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=78.94|literacy_male=83.31|literacy_female=74.53|pincode = 534235}}
'''[[ఆకివీడు]] మండలం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన మండలం.{{maplink|type=shape|display=inline|text=OSM గతిశీల పటము}}ప్రధాన కార్యాలయం అకివీడు పట్టణంలో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన [[నిడమర్రు మండలం|నిడమర్రు]] మండలం, దక్షిణాన [[కృష్ణా జిల్లా]], ఉత్తరాన [[తణుకు మండలం|తణుకు]], [[ఉండి మండలం|ఉండి]] మండాలు, తూర్పున [[కాళ్ళ మండలం|కాళ్ల మండలం]] ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.aponline.gov.in/quick%20links/apfactfile/info%20on%20districts/WestGodavari.html|title=Mandals in West Godavari district|publisher=aponline.gov.in|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20150429220632/http://www.aponline.gov.in/quick%20links/apfactfile/info%20on%20districts/westgodavari.html|archivedate=29 April 2015|accessdate=2 November 2017}}</ref> అకివీడు మండలం నరసాపురం లోక‌సభ నియోజకవర్గంలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. ఇది నరసాపురం రెవెన్యూ విభాగంలో పదహారు మండలాల్లో ఇది ఒకటి.
 
==మండల జనాభా==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 20,869 ఇళ్లతో, మొత్తం జనాభా 73,889. అందులో పురుషులు 36778, స్త్రీలు 37,111 మంది ఉన్నారు.అక్షరాస్యత కలిగిన వారు 47,757 సగటు అక్షరాస్యత 71.57%, వీరిలో 24,953 మంది పురుషులు, 22,804 మంది స్త్రీలు ఉన్నారు.షెడ్యూల్డ్ కులాల 5,379 మంది, షెడ్యూల్డ్ తెగల 902 మంది ఉన్నారు.<ref>https://www.censusindia.gov.in/2011census/dchb/2815_PART_B_DCHB_WEST%20GODAVARI.pdf</ref>
 
2001 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం 74,766 - పురుషులు 37,601- స్త్రీలు 37,165. అక్షరాస్యత - మొత్తం 78.94% - పురుషులు 83.31% - స్త్రీలు 74.53%
#[[కుప్పనపూడి]]
#[[గుమ్ములూరు (ఆకివీడు)|గుమ్ములూరు]]
# [[చినకాపవరం]]
# [[చెరుకుమిల్లి (ఆకివీడు)|చెరుకుమిల్లి]]
# [[తరటావ]]
# [[దుంపగడప]]
# [[ధర్మాపురం (ఆకివీడు)|ధర్మాపురం]]
# [[పెదకాపవరం]]
# [[మదివాడ|మాదివాడ]]
1,63,556

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3049664" నుండి వెలికితీశారు