ఆపరేషన్ దుర్యోధన: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నటవర్గం: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి →‎స్పందన: AWB తో వర్గం చేర్పు, typos fixed: లు నుండి → ల నుండి
పంక్తి 58:
 
== స్పందన ==
ఈ చిత్రానికి విమర్శకుల, ప్రేక్షకులుప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాల గురించి వ్యంగ్యగా రాసిన సంభాషణలు ఆదరణ పొందాయి. కఠినమైన, కోపంగా ఉన్న యువకుడి పాత్రలో శ్రీకాంత్ నటను మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా కథకి సంబంధం లేని సీక్వెల్ 2013లో నందం హరిశ్చంద్రరావు దర్శకత్వంలో [[జగపతి బాబు]] ప్రధానపాత్రలో ''ఆపరేషన్ దుర్యోధన 2'' సినిమా విడుదలైంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆపరేషన్_దుర్యోధన" నుండి వెలికితీశారు