జిన్: కూర్పుల మధ్య తేడాలు

"Jinn" పేజీని అనువదించి సృష్టించారు
"Jinn" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 14:
[[ఖోరాన్|ఖురాన్‌]]<nowiki/>లో జిన్‌ల ప్రస్తావన సుమారు 29 సార్లు వచ్చింది.<ref>Robert Lebling (30 July 2010). Legends of the Fire Spirits: Jinn and Genies from Arabia to Zanzibar. I.B.Tauris. p. 21 {{ISBN|978-0-85773-063-3}}</ref> ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం [[ముహమ్మద్ ప్రవక్త|ముహమ్మద్]] మానవులకు, జిన్‌లకు కూడా [[ఇస్లామీయ ప్రవక్తలు|ప్రవక్తగా]] వచ్చాడు. అలాగే, ఇతర ప్రవక్తలు, దేవదూతలు రెండు వర్గాలకు కూడా వర్తిస్తారు.<ref>Muḥammad ibn Ayyūb al-Ṭabarī, ''Tuḥfat al-gharā’ib'', I, p. 68; Abū al-Futūḥ Rāzī, ''Tafsīr-e rawḥ al-jenān va rūḥ al-janān'', pp. 193, 341</ref> <ref>{{Quran-usc|51|56|end=56|style=nosup}}</ref> సంప్రదాయం ప్రకారం సూరా 72 జిన్‌ల పేరు మీదుగా (అల్-జిన్) వచ్చింది, ఇది జిన్‌లకు సందేశాన్ని, దివ్యవాణిని వినిపించడానికి ఉద్దేశించింది. పలు కథల్లో ముహమ్మద్ అనుచరుల్లో ఒకరు అతను జిన్‌లకు దివ్యవాణి వినిపిస్తున్నప్పుడు అతనితో ఉండి ప్రత్యక్షంగా చూశారని ఉంటుంది.<ref name="ReferenceD2">Amira El-Zein ''Islam, Arabs, and Intelligent World of the Jinn'' Syracuse University Press 2009 {{ISBN|9780815650706}} page 64</ref> ఖురాన్‌లో వారు విభిన్న వైఖరులతో ఉన్నట్టు కనిపిస్తారు.<ref>Paul Arno Eichler: Die Dschinn, Teufel und Engel in Koran. 1928 P. 16-32 (German)</ref> సాల్మన్ కథలో తల్మాడిక్ షెడిమ్‌లతో పోల్చదగిన ప్రాకృతికమైన ఆత్మల్లా కనిపిస్తారు. సాల్మన్ దేవుడి నుంచి జంతువులతో, ఆత్మలతో మాట్లాడే శక్తిని బహుమతిగా అందుకున్నాడు. తిరుగుబాటు వైఖరితో ఉన్న జిన్‌లు, దెయ్యాలపై పూర్తి అధికారాన్ని ఇచ్చాడు, ఆ అధికారంతో సాల్మన్ వారితో మొదటి ఆలయాన్ని నిర్మింపజేశాడు. మరికొన్ని సందర్భాల్లో ఖురాన్ బహుదేవతారాధకులైన అరబ్బుల గురించి చెప్తూ వారు దేవుని సహాయాన్ని కోరడం మానేసి జిన్‌ల సహాయాన్ని అభ్యర్థించారని ప్రస్తావిస్తుంది. ఖురాన్ జిన్‌ల స్థాయిని చిల్లర దేవుళ్ళ స్థితి నుంచి అప్రధానమైన, చిన్నస్థాయి ఆత్మల స్థితికి, దాదాపు మానవుల స్థాయికి దింపేసింది.<ref>[[Christopher R. Fee]], Jeffrey B. Webb ''American Myths, Legends, and Tall Tales: An Encyclopedia of American Folklore [3 volumes]: An Encyclopedia of American Folklore (3 Volumes)'' ABC-CLIO 2016 {{ISBN|978-1-610-69568-8}} page 527</ref> ఈ స్థితిలో, జిన్‌ల గురించి చాలాసార్లు మనుషులతో కలిపి ప్రస్తావించడం కనిపిస్తుంది. కఠినమైన [[ఏకేశ్వరవాదం]], అల్లాహ్ ఒక్కడే దేవుడు అని చెప్పే ఇస్లామిక్ భావన [[తౌహీద్|తౌహీద్‌]]<nowiki/>ను నొక్కిచెప్పడానికి గాను ఖురాన్ దేవునికి, జిన్‌లకు మధ్య ఉన్న అన్ని పోలికలు, సంబంధాలు తిరస్కరించి మానవులతో సమాంతరంగా నిలబెట్టింది. అంతేకాదు, దేవుని అంతిమ తీర్పు, మరణానంతర జీవితం కూడా జిన్‌లకు ఉంటాయని తేల్చింది. ఇస్లాం సంప్రదాయాలు, ముహమ్మద్ ప్రవక్త బోధనలు తర్వాతికాలంలో క్రోడీకరించిన మతగ్రంథాలైన [[హదీసులు]] కూడా వారిని ప్రస్తావించాయి. ఒక హదీసు జిన్‌లను మూడు వర్గాలుగా విభజించింది. మొదటి వర్గం గాలిలో ఎగరగలిగే జిన్‌లు; రెండవది పాములు, కుక్కలు; మూడవ వర్గం ఒక చోటి నుంచి మరొక చోటికి మనుషుల్లా తిరుగుతూండేవి.<ref name="Hughes-1885-134-6">{{Cite book|title=Dictionary of Islam: Being a Cyclopædia of the Doctrines, Rites, Ceremonies .|last=Hughes|first=Thomas Patrick|date=1885|publisher=W.H.Allen|location=London, UK|pages=134–6|chapter=Genii|access-date=4 October 2019|chapter-url=https://books.google.com/books?id=rDtbAAAAQAAJ&pg=PA135&lpg=PA135&dq=jinn+named+tir+who+causes+calamities#v=onepage}}</ref>
 
== ఆధారాలు ==
== ప్రస్తావనలు ==
 
=== గమనికలు ===
{{Notelist}}{{Reflist|group=Note}}
 
=== అనులేఖనాలుమూలాలు ===
{{Reflist|30em}}
 
"https://te.wikipedia.org/wiki/జిన్" నుండి వెలికితీశారు