జిన్: కూర్పుల మధ్య తేడాలు

"Jinn" పేజీని అనువదించి సృష్టించారు
"Jinn" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
 
'''జిన్''' <ref>{{Cite web|url=https://en.oxforddictionaries.com/definition/jinn|title=jinn – Definition of jinn in English by Oxford Dictionaries|website=Oxford Dictionaries – English}}</ref> ఇస్లాం పూర్వ యుగంలో అరేబియాలోనూ, తరువాత ఇస్లామిక్ పురాణాలు, మత తత్వ శాస్త్రాలలోనూ కనిపించే అతీంద్రియ జీవులు. ఈ జిన్ లు అన్నవి విస్తృత అర్థంలో ఆత్మలు అని కానీ, దెయ్యాలు అని కానీ, రాక్షసులు అని కానీ అనుకోవచ్చు, ఏ నేపథ్యంలో ఆ పదాన్ని వాడుతున్నారు అన్నదాన్ని బట్టి అర్థ ఛాయ ఉంటుంది. దీన్ని '''జీనీ''' అని ఆంగ్లీకరించి వ్యవహరిస్తున్నారు. జిన్‌లు మనుషుల మాదిరిగానే, వారు కూడా స్వచ్ఛంగా ధార్మికమైన జీవులుగా ''[[ఫిత్రా|ఫిత్రాతో]]'' సృష్టించబడ్డారు, విశ్వాసులుగానే జన్మిస్తారు. తమ పరిసరాల కారణంగా ఆ విశ్వాసం, ధార్మికత కోల్పోయి మారిపోతారు.<ref>Abu l-Lait as-Samarqandi's Comentary on Abu Hanifa al-Fiqh al-absat Introduction, Text and Commentary by Hans Daiber ''Islamic concept of Belief in the 4th/10th Century'' Institute for the Study of Languages and Cultures of Asia and Africa p. 243</ref> జిన్లు సహజంగా చెడ్డవారు కానీ, సహజంగా మంచివారు కానీ కానందున, ఇస్లాం ఇతర మతాల నుండి వచ్చిన ఆత్మలను గుర్తించింది, దాని విస్తరణ సమయంలో ఇతర మతాల నుండి ఆత్మలను స్వీకరించగలిగింది. జిన్ అన్న భావన పూర్తిగా ఇస్లామిక్ భావన కాదు; ఇస్లాంలో విలీనమైన అనేక ఇస్లాం పూర్వపు బహుదేవతారాధకుల విశ్వాసాలను ఇది సూచిస్తోంది.{{Efn|"M. Dols points out that jinn-belief is not a strictly Islamic concept. It rather includes countless elements of idol-worship, as Muhammad's enemies practised in Mecca during ''jahilliya''. According to F. Meier early Islam integrated many pagan deities into its system by degrading them to spirits. 1. In Islam, the existence of spirits that are neither angels nor necessarily devils is acknowledged. 2. Thereby Islam is able to incorporate non-biblical[,] non-Quranic ideas about mythic images, that means: a. degrading deities to spirits and therefore taking into the spiritual world. b. taking daemons, not mentioned in the sacred traditions of Islam, of uncertain origin. c. consideration of spirits to tolerate or advising to regulate them." Original: "M. Dols macht darauf aufmerksam, dass der Ginn-Glaube kein strikt islamisches Konzept ist. Er beinhaltet vielmehr zahllose Elemente einer Götzenverehrung, wie sie Muhammads Gegner zur Zeit der ''gahiliyya'' in Mekka praktizierten. Gemäß F. Meier integrierte der junge Islam bei seiner raschen Expansion viele heidnische Gottheiten in sein System, indem er sie zu Dämonen degradierte. 1. Im Islam wird die Existenz von Geistern, die weder Engel noch unbedingt Teufel sein müssen, anerkannt. 2. Damit besitzt der Islam die Möglichkeit, nicht-biblische[,] nicht koranische Vorstellungen von mythischen Vorstellungen sich einzuverleiben, d.h.: a. Götter zu Geistern zu erniedrigen und so ins islamische Geisterreich aufzunehmen. b. in der heiligen Überlieferung des Islams nicht eigens genannte Dämonen beliebiger Herkunft zu übernehmen. c. eine Berücksichtigung der Geister zu dulden oder gar zu empfehlen und sie zu regeln."<ref>Tobias Nünlist Dämonenglaube im Islam Walter de Gruyter GmbH & Co KG, 2015 {{ISBN|978-3-110-33168-4}} p. 2 (German)</ref>}}
 
ఇస్లామిక్ నేపథ్యంలో, ''జిన్'' అనే పదాన్ని ఏ అతీంద్రియ జీవినైనా సూచించడానికీ, ఒక నిర్దిష్ట రకం అతీంద్రియ జీవిని సూచించడానికీ - రెండిటినీ కలిపి ఉపయోగిస్తారు. అందువల్ల, ''జిన్ అన్న పదాన్ని'' తరచు డెవిల్స్/రాక్షసులు (''షయాన్'') పదంతో కలిపి సూచిస్తారు. జానపద కథలలో డెవిల్స్, జిన్ రెండూ కనిపిస్తాయి. ఆ కథలలో ఇవి దురదృష్టానికీ, దయ్యాలు పట్టడానికీ, వ్యాధులకూ కారణమవుతాయి. మొత్తంగా చూస్తే జిన్లు కొన్నిసార్లు సహాయకరంగానూ, దయగలవాటిగానూ ఉంటాయి. ఇస్లామిక్ ప్రపంచంలోని మార్మిక రచనలలో జిన్ల ప్రస్తావన తరచుగా వస్తుంది. ఆ మార్మిక రచనల్లో వీటిని ఒక మాత్రికుడు ఆజ్ఞాపించడమూ, కట్టడి చేయడమూ కనిపిస్తుంది. ఇస్లామిక్ ప్రపంచపు జంతు శాస్త్ర గ్రంథాలలో వీటిని సూక్ష్మ శరీరం కలిగిన జంతువులుగా వర్ణించారు.
పంక్తి 13:
[[దస్త్రం:Naskh_script_-_Qur'anic_verses.jpg|alt=|thumb|388x388px|72 వ అధ్యాయము [[ఖోరాన్|ఖురాన్]] పేరుతో అల్ భూతము (ది భూతము), అలాగే శీర్షిక పరిచయ గా [[బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం|''బిస్మిల్లా'']] తదుపరి అధ్యాయం పేరుతో అల్- Muzzammil (Enshrouded వన్)]]
[[ఖోరాన్|ఖురాన్‌]]<nowiki/>లో జిన్‌ల ప్రస్తావన సుమారు 29 సార్లు వచ్చింది.<ref>Robert Lebling (30 July 2010). Legends of the Fire Spirits: Jinn and Genies from Arabia to Zanzibar. I.B.Tauris. p. 21 {{ISBN|978-0-85773-063-3}}</ref> ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం [[ముహమ్మద్ ప్రవక్త|ముహమ్మద్]] మానవులకు, జిన్‌లకు కూడా [[ఇస్లామీయ ప్రవక్తలు|ప్రవక్తగా]] వచ్చాడు. అలాగే, ఇతర ప్రవక్తలు, దేవదూతలు రెండు వర్గాలకు కూడా వర్తిస్తారు.<ref>Muḥammad ibn Ayyūb al-Ṭabarī, ''Tuḥfat al-gharā’ib'', I, p. 68; Abū al-Futūḥ Rāzī, ''Tafsīr-e rawḥ al-jenān va rūḥ al-janān'', pp. 193, 341</ref> <ref>{{Quran-usc|51|56|end=56|style=nosup}}</ref> సంప్రదాయం ప్రకారం సూరా 72 జిన్‌ల పేరు మీదుగా (అల్-జిన్) వచ్చింది, ఇది జిన్‌లకు సందేశాన్ని, దివ్యవాణిని వినిపించడానికి ఉద్దేశించింది. పలు కథల్లో ముహమ్మద్ అనుచరుల్లో ఒకరు అతను జిన్‌లకు దివ్యవాణి వినిపిస్తున్నప్పుడు అతనితో ఉండి ప్రత్యక్షంగా చూశారని ఉంటుంది.<ref name="ReferenceD2">Amira El-Zein ''Islam, Arabs, and Intelligent World of the Jinn'' Syracuse University Press 2009 {{ISBN|9780815650706}} page 64</ref> ఖురాన్‌లో వారు విభిన్న వైఖరులతో ఉన్నట్టు కనిపిస్తారు.<ref>Paul Arno Eichler: Die Dschinn, Teufel und Engel in Koran. 1928 P. 16-32 (German)</ref> సాల్మన్ కథలో తల్మాడిక్ షెడిమ్‌లతో పోల్చదగిన ప్రాకృతికమైన ఆత్మల్లా కనిపిస్తారు. సాల్మన్ దేవుడి నుంచి జంతువులతో, ఆత్మలతో మాట్లాడే శక్తిని బహుమతిగా అందుకున్నాడు. తిరుగుబాటు వైఖరితో ఉన్న జిన్‌లు, దెయ్యాలపై పూర్తి అధికారాన్ని ఇచ్చాడు, ఆ అధికారంతో సాల్మన్ వారితో మొదటి ఆలయాన్ని నిర్మింపజేశాడు. మరికొన్ని సందర్భాల్లో ఖురాన్ బహుదేవతారాధకులైన అరబ్బుల గురించి చెప్తూ వారు దేవుని సహాయాన్ని కోరడం మానేసి జిన్‌ల సహాయాన్ని అభ్యర్థించారని ప్రస్తావిస్తుంది. ఖురాన్ జిన్‌ల స్థాయిని చిల్లర దేవుళ్ళ స్థితి నుంచి అప్రధానమైన, చిన్నస్థాయి ఆత్మల స్థితికి, దాదాపు మానవుల స్థాయికి దింపేసింది.<ref>[[Christopher R. Fee]], Jeffrey B. Webb ''American Myths, Legends, and Tall Tales: An Encyclopedia of American Folklore [3 volumes]: An Encyclopedia of American Folklore (3 Volumes)'' ABC-CLIO 2016 {{ISBN|978-1-610-69568-8}} page 527</ref> ఈ స్థితిలో, జిన్‌ల గురించి చాలాసార్లు మనుషులతో కలిపి ప్రస్తావించడం కనిపిస్తుంది. కఠినమైన [[ఏకేశ్వరవాదం]], అల్లాహ్ ఒక్కడే దేవుడు అని చెప్పే ఇస్లామిక్ భావన [[తౌహీద్|తౌహీద్‌]]<nowiki/>ను నొక్కిచెప్పడానికి గాను ఖురాన్ దేవునికి, జిన్‌లకు మధ్య ఉన్న అన్ని పోలికలు, సంబంధాలు తిరస్కరించి మానవులతో సమాంతరంగా నిలబెట్టింది. అంతేకాదు, దేవుని అంతిమ తీర్పు, మరణానంతర జీవితం కూడా జిన్‌లకు ఉంటాయని తేల్చింది. ఇస్లాం సంప్రదాయాలు, ముహమ్మద్ ప్రవక్త బోధనలు తర్వాతికాలంలో క్రోడీకరించిన మతగ్రంథాలైన [[హదీసులు]] కూడా వారిని ప్రస్తావించాయి. ఒక హదీసు జిన్‌లను మూడు వర్గాలుగా విభజించింది. మొదటి వర్గం గాలిలో ఎగరగలిగే జిన్‌లు; రెండవది పాములు, కుక్కలు; మూడవ వర్గం ఒక చోటి నుంచి మరొక చోటికి మనుషుల్లా తిరుగుతూండేవి.<ref name="Hughes-1885-134-6">{{Cite book|title=Dictionary of Islam: Being a Cyclopædia of the Doctrines, Rites, Ceremonies .|last=Hughes|first=Thomas Patrick|date=1885|publisher=W.H.Allen|location=London, UK|pages=134–6|chapter=Genii|access-date=4 October 2019|chapter-url=https://books.google.com/books?id=rDtbAAAAQAAJ&pg=PA135&lpg=PA135&dq=jinn+named+tir+who+causes+calamities#v=onepage}}</ref>
 
=== ఇస్లాంలోకి కలుపుకోవడం ===
ఎం. డాల్స్ జిన్ అనేది ఇస్లామిక్ భావన కాకపోగా ముహమ్మద్ శత్రువు మక్కాలో జాహిలియా యుగంలో పాటించి విగ్రహాధకుల విశ్వాసాలకు సంబంధించిన లెక్కలేనన్ని అంశాలు అందులో ఇమిడివున్నాయని గుర్తించాడు. ఎఫ్‌. మీయిర్ ప్రకారం అనేక విగ్రహారాధకుల దేవతలను ఆత్మల స్థాయికి దించి వాటిని ఇస్లాంలో కలుపుకున్నారు.<ref>Tobias Nünlist Dämonenglaube im Islam Walter de Gruyter GmbH & Co KG, 2015 {{ISBN|978-3-110-33168-4}} p. 2 (German)</ref>
 
# ఇస్లాంలో అటు దేవదూతలూ కాని, ఇటు దెయ్యాలూ కానక్కరలేని ఆత్మల ఉనికి గుర్తించబడింది.
# అందువల్ల బైబిల్‌లోనూ, ఖురాన్‌లోనూ లేని పౌరాణిక దృశ్యాలను, అంశాలను ఇస్లాం చేర్చుకోగలిగింది. తద్వారా సాధ్యమైనవి ఇవి:
## పలు ఇస్లాం పూర్వపు దేవతలను ఆత్మల స్థాయికి దించివేసి ఇస్లాం ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి తీసుకోవడం,
## ఇస్లాం పవిత్ర సంప్రదాయాల్లో ప్రస్తావన లేని, మూలాలు తెలియని దెయ్యాలను స్వీకరించడం,
## ఆత్మల ఉనికిని సహించడమూ, వాటిని నియంత్రించమని సలహా ఇవ్వడమూ
 
== ఆధారాలు ==
"https://te.wikipedia.org/wiki/జిన్" నుండి వెలికితీశారు