Welcome to Wikipedia! (TW)
 
చి అభినందనలు. మీ లాంటి వారి అవసరం తెలుగు వికీపీడియా చాలా ఉంది.
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
* వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే [http://te.wikipedia.org/w/index.php?title={{TALKPAGENAMEE}}&action=edit&section=new&preload=template:helpme-preload&preloadtitle=సందేహం ఇక్కడ] నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. [[బొమ్మ:Smile icon.png|25px]]   [[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] ([[వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి|చర్చ]]) 08:08, 16 అక్టోబరు 2020 (UTC)
 
== అభినందనలు ==
[[వాడుకరి:Ramya Kanumalli|రమ్య కనుమల్లి గారు,]] ఖాతా సృష్టించుకుని చాలా చురుకుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అభినందనలు. మీ లాంటి వారి అవసరం తెలుగు వికీపీడియా చాలా ఉంది, మీ మార్పులు చేర్పులు అలాగే ఇవ్వండి, కానీ మీకు తెలిసిన సమాచారం ఆధారాలు ఉన్న సమాచారాన్ని చేరడం చాలా ముఖ్యం, సరి అయిన పద్ధతి ఎందుకంటే ఇది తెలుగు వికి. వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టారు, గమనించారా? చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి. ఇది ఫేస్బుక్ లాంటిది కాదు అని మీకు తెలుసు, వికీపీడియా అనేది చాలా మహోన్నతమైనది, ఇందులో ఏ విషయం రాయాలన్న మూలాలు, ఆధారాలు ఉండాలి అంటే పేపర్లో... కాని టీవీలలో కాని ఆ విషయం పైన వచ్చి ఉండాలి. మీరు కొత్త వారు కాబట్టి కొత్త పేజీలు మరి కొన్ని విషయాలు తెలుసుకోండి. వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు సృష్టించాలి. అనే విషయం చదవండి. వాడుకరి పేజీ మీ గురించి [[వాడుకరి:Ramya Kanumalli|రమ్య కనుమల్లి గారు,ఇక్కడ నొక్కి]] ఇందులో వాడుకరి పేజీ లో ఏమి రాసుకోవాలి అనేది ఇంతకుముందున్న పేజీలను చూడండి అలాగే మీరు కూడా రాసుకోవచ్చు, వికిలో వాడుకరులు ఉంటారు, నిర్వాహకులు ఉంటారు, అధికారులు ఉంటారు, ముందు ముందు తెలుస్తుంది. అన్ని చదవండి. ఏదైనా ఇంకా అర్థం కాకపోతే మళ్లీ అడగండి ధన్యవాదాలు.[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|'''<font color="#FF4500">ప్రభాకర్ గౌడ్ </font><font color="#008000">నోముల</font>''']][[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="#1C39BB">(చర్చ)</font>]]• 10:49, 17 అక్టోబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ramya_Kanumalli" నుండి వెలికితీశారు