"అక్కిరాజు సుందర రామకృష్ణ" కూర్పుల మధ్య తేడాలు

→‎రచనా శైలి: కొన్ని పద్యాలు చేర్చితిని
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
(→‎రచనా శైలి: కొన్ని పద్యాలు చేర్చితిని)
ఇతని “నశ్యము పట్టు”,మతి చలింపగ జేయు
తద్దయు మాకు హితైషులకును
 
ప్రథిత “గరిమెళ్ళ” వంశాన ప్రభవ మంది
శిష్య వాత్సల్య యుతు డౌచు క్షితిని నేడు
ఐన్ద్ర ఖండాన విద్యా బృహస్పతిగ నలరు
“వీర భద్రావధానినిన్” వినుతి జేతు !
 
అరయ నాభి జాత్య మధికంబు నున్నట్టు
పైకి దోచు నట్టి వాడె గాని
సుంత మనసు బెట్టి ,చూడగా నీతండు
సకల గతుల నెన్న సద్గురుండు !
 
నిగమ వంద్యు డైన నీల కంఠుని జ్యేష్ఠ
సుతుని గతిని విద్య, సొంపు మీర
పుష్కలముగ భళిర ,పొట్టలో దాచిన
ప్రతిభు డరయ “వీర భద్రు”డితడు!
 
 
శత్రు విదారణుండు, బుధ సన్నుతుడౌ మొనగాడు,సృష్టికే
మిత్రుడు నైన భాస్కరుని, మేటి ప్రచండుని దైన దంతమే
డా.అక్కిరాజు సుందర రామ కృష్ణ ,(విశ్రాంత ఆంధ్రోపన్యాసకుడు ) హైదరాబాదు
 
అరవిందమ్ములవంటి కన్నుగవ తో ఆస్యాన చిరునవ్వుతో
అరి నీలమ్ములబోలు ముంగురులతో అద్వైతమౌ శక్తివై
కరుణా మూర్తిగ నిత్యనూత్నమగు శృంగారాన నామోమునన్
చిరకాలంబు రటింపుమమ్మ జననీ శ్రీ రాజరాజేశ్వరీ !!
- డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ గారి పద్యం !!
 
వింతలకెల్ల వింత యన విశ్వమునందు మహానుభావ! , నీ
చెంత విబూది దక్క మరి చిల్లిది గవ్వయు లేకయుండినన్
పంతము బూని, నిన్ వలచె పార్వతి పార్వణ రాజబింబ, నీ
కింతగ గర్వమందులకె ఈశ! మహేశ! నిజంబెరింగితిన్!
- శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ. ("శంకర నారాయణీయం" నుండి)
 
==సంగీతం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3049834" నుండి వెలికితీశారు