మొదటి ముఆవియా: కూర్పుల మధ్య తేడాలు

"Muawiyah I" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

12:44, 17 అక్టోబరు 2020 నాటి కూర్పు


మొదటి ముఆవియా (క్రీ.శ. 597 లేదా 603 లేదా 605 - 680 ఏప్రిల్; పూర్తిపేరు: ముఆవియా ఇబ్న్ అబీ సుఫ్యాన్) ఉమ్మయ్యద్ ఖలీఫత్ వ్యవస్థాపకుడు, తొలి ఉమ్మయ్యద్ ఖలీఫా. 661 నుంచి 680లో అతను మరణించేవరకూ ఖలీఫాగా కొనసాగాడు. ఇతను ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ మరణం తరువాత 30 ఏళ్ళు గడవకుండానే నలుగురు "సరైన మార్గనిర్దేశం గల" (రషీదున్) ఖలీఫాల పాలన తదుపరి ఖలీఫా అయ్యాడు. రషీదున్ ఖలీఫాలకున్న న్యాయం, ధార్మిక ప్రవర్తనలతో సరితూగడని భావించినప్పటికీ ముఆవియా తన పేరు నవీనమైన ఇస్లామిక్ సామ్రాజ్యపు నాణేలు, శాసనాలు, పత్రాల్లో కనిపించిన మొదటి ఖలీఫాగా గుర్తింపు పొందాడు.[1]

Mu'awiya I
Khalīfah
దస్త్రం:Lead seal of Mu'awiya's dismissal of Ibn Amir, ca. 664.png
Lead seal of Mu'awiya's dismissal of Abdallah ibn Amir, సుమారు 664
1st Caliph of the Umayyad Caliphate
Reign661–680
PredecessorDynasty established
Hasan ibn Ali (as non-Umayyad caliph)
SuccessorYazid I
Governor of Syria
In Office639–661
PredecessorYazid ibn Abi Sufyan
SuccessorPost discontinued
జననంసుమారు 597–605
Mecca
మరణంApril 680
Damascus
Burial
Bab al-Saghir, Damascus
Spouse
IssueYazid
Abd Allah
Ramla (daughter)
Names
Muʿāwiya ibn Abī Sufyān
(معاوية ابن أبي سفيان)
HouseSufyanid
రాజవంశంUmayyad
తండ్రిAbu Sufyan ibn Harb
తల్లిHind bint Utba
మతంIslam