గూడూరు (తిరుపతి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: తిరగ్గొట్టారు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''గూడూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లోని పట్టణం., గూడూరుశాసనసభ పట్టణంనియోజకవర్గం. శ్రీ పొట్టిపిన్ శ్రీరాములుకోడ్: నెల్లూరు524 జిల్లాలో101. వాణిజ్యపరంగా కూడా ప్రముఖమైనదిఎస్.టీ.డీ.కోడ్: ఇక్కడ వ్యాపారంలో నిమ్మకాయలు, [[అభ్రకం]] (మైకా) ప్రధానమైనవి.08624
గూడూరు పట్టణం రాష్ట్రంలోని అతిముఖ్యమైన రైల్వేజంక్షన్ లలో ఒకటి. గూడూరు పట్టణ జనాభా సుమారు 1,10,000.
 
గూడూరు పట్టణ జనాభా సుమారు 1,10,000.
==చరిత్ర' ==
 
==చరిత్ర'పట్టణ చరిత్ర==
ఈ పట్టణం చోళరాజుల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టణంలోని అళగనాథ స్వామి వారి [[దేవాలయము]] చోళుల కాలంలో నిర్మింపబడినట్లు చెప్తారు. తదుపరి కాలంలో ఈ ఆలయం చుట్టుప్రక్కల ఊరు అభివృద్ధి చెందినదట. [[శాతవాహనులు]], [[పల్లవులు]], తెలుగు చోళులు, [[కాకతీయులు]], విజయనగర రాజులు, [[గోల్కొండ]] నవాబులు, [[వెంకటగిరి]] సంస్థానాధీశుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది.
==పట్టణ భౌగోళికం==
పంక్తి 11:
 
==విద్యా సౌకర్యాలు==
*గూడూరు పట్టణంలో అనేక ప్రైవేట్ [[పాఠశాల]]లు, [[కళాశాల]]లు ఉన్నాయి. నాలుగు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.అవి.
*శ్రీ కరుణామయి ఢిగ్రీ కళాశాల,
*శ్రీ స్వర్ణాంధ్రభారతి ఢిగ్రీ కళాశాల,
*ఎస్.వి.ఆర్ట్స్ ఢిగ్రీ కళాశాల,
*విద్యాలయ ఢిగ్రీ కళాశాల.
*నారాయణ ఇంజనీరింగ్ కళాశాల,
*ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల.
*ఇవి కాకుండా అనేక ప్రైవేట్, ప్రభుత్వ [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్]] కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయి.
 
==వైద్య సౌకర్యాలు==
గూడూరు ప్రాంతీయ పశువైద్యశాల.
Line 18 ⟶ 27:
=== నిమ్మకాయలు ===
నిమ్మకాయలు ఇక్కడ ప్రధానమైన ఉత్పత్తి. గూడూరు చుట్టుప్రక్కల నిమ్మకాయల పంట విస్తారంగా [[వ్యవసాయం|సాగు]]లో ఉంది. ఇక్కడి నుండి నిమ్మకాయలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేయబడతాయి.
 
=== అభ్రకం(మైకా) ===
 
కొంతకాలం కింద వరకూ ఇక్కడి [[మైకా]] గనులు కూడా వ్యాపారంలో ప్రముఖ పాత్ర వహించాయి. [[భారత దేశము|భారతదేశం]]లోనే రెండవ అతిపెద్ద మైకా గనులు గూడూరు పరిసర ప్రాంతాలలో ఉన్నాయి. ఇక్కడి మైకా గనులు 1,000 చ.అ. విస్తీర్ణంలో ఉన్నాయి. ఇక్కడ ముస్కోవైట్, క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్, వెర్మిక్యులైట్ రకముల మైకా లభిస్తుంది.
 
=== రొయ్యల సాగు===
 
గూడూరు పరిసర ప్రాంతాలలో [[రొయ్య]]ల సాగు ఒక ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడి [[రొయ్యలు]] వివిధ దేశాలకు ఎగుమతి చేయబడతాయి.
 
==రవాణా సౌకర్యాలు==
 
=== రహదారి మార్గము===
 
గూడూరు పట్టణం [[చెన్నై]] - [[కోల్ కతా]] జాతీయ రహదారి (NH-5) మీద [[చెన్నై]] - [[నెల్లూరు]] నగరాల మధ్య ఉంది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉంది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. [[తిరుపతి]], [[తిరుమల]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[బెంగళూరు]] .. మొదలగు ప్రదేశములకు [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] [[బస్సులు]] విరివిగా ఉన్నాయి.
 
=== రైలు మార్గము===
 
Line 59 ⟶ 62:
* జైన దేవాలయం.
 
==పట్టణ విశేషాలు==
== విద్యాలయాలు ==
గూడూరు పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వాణిజ్యపరంగా కూడా ప్రముఖమైనది.
గూడూరు పట్టణంలో అనేక ప్రైవేట్ [[పాఠశాల]]లు, [[కళాశాల]]లు ఉన్నాయి. నాలుగు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.అవి.
గూడూరు పట్టణం రాష్ట్రంలోని అతిముఖ్యమైన రైల్వేజంక్షన్ లలో ఒకటి. గూడూరు పట్టణ జనాభా సుమారు 1,10,000.
శ్రీ కరుణామయి ఢిగ్రీ కళాశాల,
శ్రీ స్వర్ణాంధ్రభారతి ఢిగ్రీ కళాశాల,
ఎస్.వి.ఆర్ట్స్ ఢిగ్రీ కళాశాల,
విద్యాలయ ఢిగ్రీ కళాశాల.
 
పట్టణంలో రెండు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
నారాయణ ఇంజనీరింగ్ కళాశాల,
ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల.
ఇవి కాకుండా అనేక ప్రైవేట్, ప్రభుత్వ [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్]] కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయి.
 
==మండలంలోని పట్టణాలు==
* [[గూడూరు,నెల్లూరు|గూడూరు]]
 
==కోడ్స్==
* పిన్ కోడ్: 524101
* ఎస్.టీ.డీ.కోడ్: 08624
* వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:
 
==మూలాలు==
==వెలుపలి లింకులు==
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}