కాశీయాత్ర చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

2 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
[[ఫైలు:TeluguBookCover KasiyatraCharitra 1.jpg|right|thumb|150px|దిగవల్లి వేంకటశివరావు సంపాదకత్వంతో 1941లో ముద్రింపబడిన ప్రతి, మరల 1991లో ముద్రింపబడింది]]
[[ఫైలు:TeluguBookCover KasiyatraCharitra 2.jpg|right|thumb|150px|ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంతో సంక్షిప్తీకరింపబడిన ప్రతి (తెలుగు విశ్వవిద్యాలయం) ]]
'''కాశీయాత్ర చరిత్ర''' [[ఏనుగుల వీరాస్వామయ్య]] రచించిన [[కాశీ]] యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్యానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతనిeతని యాత్ర [[18 మే]], [[1830]] నుండి [[3 సెప్టెంబరు]], [[1831]] వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
 
==ఏనుగుల వీరాస్వామయ్య==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3050038" నుండి వెలికితీశారు