లౌలాన్ బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
 
==సంస్కృతి మూలాలు ==
లౌలాన్ బ్యూటీ మమ్మీ ప్రాచీనతకన్నా విస్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించే ఆమె యూరోపియన్ ముఖకవళికలు, లక్షణాలుతో కూడిన భౌతిక రూపం, పాశ్చాత్య వస్తు సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా పురావస్తు శాస్త్రవేత్తల, పురా మానవ శాస్రవేత్తల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. దీనికి ప్రధాన కారణాలు 1. చైనీయులు మంగోలాయిడ్ జాతికి చెందిన ప్రజలు కాగా చైనా దేశంలో లభ్యమైన ఈ మమ్మీ మాత్రం కాకసాయిడ్ జాతికి చెందిన స్త్రీది కావడం. 2. ఈ మమ్మీతో పాటు బయల్పడిన ఇతర మమ్మీల సమాధులలో లభ్యం అయిన వస్తు సంస్కృతి, పశ్చిమ యురేషియా ప్రాంతానికి చెందిన వస్తు సంస్కృతికి చెందినది కావడం. నిజానికి లౌలాన్ బ్యూటీ, వేలాది సంవత్సరాల క్రితమే పశ్చిమ యురేసియా ప్రాంతం నుంచి చైనాకు వలస వెళ్ళిన ప్రజలప్రజలకు చెందిన మమ్మీలుఒక ఇవిస్త్రీ. తమ దేశంలోనే వేలాది సంవత్సరాల క్రితం జీవించిన వీరి ఉనికిని గురించి లేశమాత్రంగా నైనా ప్రాచీన చైనా చరిత్రకారులుకు తెలియదు. నేటి పురావస్తు శాస్రవేత్తల ప్రకారం ఈ లౌలాన్ బ్యూటీ మమ్మీ, చైనా, యూరప్‌ల కూడలి ప్రాంతాల వద్ద క్రీ.పూ. 2000 - క్రీ.పూ. 1000 ల మధ్య కాలంలో విలసిల్లిన ఒక ప్రాచీన నాగరికతకు చెందిన మహిళదిగా భావించబడింది.
 
==సాంస్కృతిక వివాదం==
"https://te.wikipedia.org/wiki/లౌలాన్_బ్యూటీ" నుండి వెలికితీశారు