లౌలాన్ బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు
పంక్తి 24:
 
====జుట్టు====
బ్యూటీ ఆఫ్ లౌలన్ యొక్క జుట్టు రాగి వన్నెతో కూడిందిగా వర్ణించబడింది.ఆమె జుట్టుకు పేలు పట్టినట్లు తెలుస్తుంది.<ref name="lives"/>
 
====దుస్తులు====
బ్యూటీ ఆఫ్ లౌలన్ ఉన్ని(wool), ఫర్ (fur) లతో చేసిన దుస్తులను ధరించింది. తలను, మెడను కప్పుతూ ఈకతో కూడిన ఒక ఫెల్ట్ టోపీనిటోపీ మాదిరి ఉడుపును ధరించింది. తోలుతో చేసిన బూట్లను కాళ్ళ చీలమండలం వరకూ ధరించింది. ఈ బూట్ల పైభాగం ఫర్ తో కప్పబడివుంది. బాగా చిరిగిపోయిన బూట్లు, దుస్తులు మళ్ళీ అనేకసార్లు సరి చేసినట్లు కనిపిస్తుంది. <ref name="lives"></ref> ఆమె ధరించిన తోలు స్కర్ట్ లోపలిభాగం వెచ్చదనంకోసం ఫర్‌తో కవర్ చేయబడింది. ఆమె ఉన్ని టోపీ కూడా ధరించింది. ఎలిజబెత్ బార్బర్ ప్రకారం, చలి బారినుంచి తప్పించుకోవడానికి చేసిన ఈ ఏర్పాట్లు, ఆమె శీతాకాలంలో మరణించిందని సూచిస్తున్నాయి.
 
====ఉపకరణాలు====
"https://te.wikipedia.org/wiki/లౌలాన్_బ్యూటీ" నుండి వెలికితీశారు