లౌలాన్ బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి మూలాలు
పంక్తి 16:
తక్లామకాన్ ఎడారి తూర్పు భాగంలో గల ఒక ప్రాచీన ఎడారి నగరం లౌలన్. ఈ నగర శిథిలాల సమీపంలో లోప్ నర్ ఉప్పు నీటి సరస్సు వుంది. ఈ సరస్సుకి ఉత్తరంలో గల తీబాన్హే (Tiebanhe) నదీ స్మశానంలో ఈ మమ్మీ బయల్పడింది. సిల్క్ రోడ్ గురించి ఒక డాక్యుమెంటరీని చిత్రీకరిస్తున్న సందర్భంలో చైనీస్ ఆర్కియాలజిస్ట్ ము సన్-ఇంగ్ (穆舜英), షిన్జాంగ్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు చెందిన ఆర్కియాలజీ ఇన్స్టిట్యూట్ సభ్యులతో కలసి ఈ మమ్మీని 1980 లో వెలికితీశారు. ప్రస్తుతం ఈ మమ్మీని చైనా లోని షిన్జాంగ్ రాజధాని ఉరుంచి నగరంలోని షిన్జాంగ్ అటానమస్ ప్రాంతీయ మ్యూజియంలో రెండవ అంతస్థులో గల మమ్మీ హాలులో ప్రదర్శనార్దం ఉంచారు. <ref>{{cite web|url=https://www.nytimes.com/2008/11/19/world/asia/19mummy.html|title=The Dead Tell a Tale China Doesn't Care to Listen To|publisher=The New York Times|date=November 18, 2008|accessdate=|author=Gilles Sabrie}}</ref>
==మమ్మీ సంరక్షణ==
లౌలాన్ బ్యూటీ, కృత్తిమ పద్ధతులలో లేపనాలతో భద్రపరచబడిన మమ్మీ కాదు. కేవలం తక్లమకన్ వేడి ఎడారి ఇసుక క్రింద బహిరంగ శవపేటికలో పాతిపెట్టబడటంతో సహజసిద్ధంగా అతి చక్కగా సంరక్షించబడింది.<ref>{{cite web |last1=Robert |first1=Cipriani |title=Chinese Mummies |url=https://chinesemummies.weebly.com/beauty-of-loulan.html |website=chinesemummies.weebly.com |accessdate=18 October 2020}}</ref> ఎడారి వేడిమికి ఆమె శరీరం ఎండిపోయి ప్రకృతి సిద్ధంగా మమ్మీగా మారిపోవడానికి ప్రధానంగా [[తక్లమకాన్ ఎడారి|తక్లమకాన్]] శీతల ఎడారి శుష్క వాతావరణం, శీతాకాలంలో ఎడారి ఇసుకనేల యొక్క అధిక లవణీయతలు దోహదం చేశాయి. వేలాది సంవత్సరాలుగా ఎడారి వేడికి ఆమె చర్మం ఎండిపోయి, నల్లబారిపోయినప్పటికీ శరీరం మాత్రం స్పష్టంగా చెక్కు చెదరకుండా వుంది. ఫలితంగా ఆమె శరీరంతో పాటు, ధరించిన వస్త్రాలు సైతం వేలాది సంవత్సరాలుగా సంరక్షించబడి భద్రంగా వున్నాయి. ఈమె జుట్టుతో పాటు కనురెప్పల వెంట్రుకలు సైతం చెక్కు చెదరలేదు.
 
==మమ్మీ స్వరూపం==
"https://te.wikipedia.org/wiki/లౌలాన్_బ్యూటీ" నుండి వెలికితీశారు