దీపావళి: కూర్పుల మధ్య తేడాలు

చి 2409:4070:250E:5B87:E16E:2C37:66BA:402E (చర్చ) చేసిన మార్పులను 103.213.202.25 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 40:
ఆ సమయంలో శ్రీ [[విష్ణువు|మహావిష్ణువు]] చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ..
"నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, [[విద్యార్థులు]] నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున [[మహాలక్ష్మి]]ని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.<ref>http://telugu.webdunia.com/religion/religion/vendiveluguladeepavali/0910/15/1091015085_1.htm</ref>
 
Fuck offf😆😆
 
== నరక చతుర్దశి ==
"https://te.wikipedia.org/wiki/దీపావళి" నుండి వెలికితీశారు