లౌలాన్ బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రాముఖ్యత
పంక్తి 36:
 
==ప్రాచీన నాగరికతా మూలాలు ==
చారిత్రిక పూర్వయుగంలో అంటే సుమారు 4000 సంవత్సరాల క్రితం ఇండో-యూరోపియన్ తెగలలో కొన్ని సమూహాలు, పశ్చిమ యురేషియా మూల ప్రాంతాలనుంచి లేదా పశ్చిమ మధ్య ఆసియా స్టెప్పీ ప్రాంతాలనుండి బయలు దేరి చైనాలోని తారిమ్ బేసిన్ ప్రాంతానికి వలస వెళ్ళారు. అయితే వీరు తారిమ్ బేసిన్ ప్రాంతంలో సంచార జీవితాన్ని వదిలిపెట్టి స్థిరజీవనాధారం కొనసాగించారని తెలుస్తుంది. ఒయాసిస్‌లను ఆధారం చేసుకొని వీరు ఒకవైపు బార్లి, జొన్నలు, గోధుమలు సాగు చేస్తూ మరోవైపు గొర్రెల పెంపకం, మేకల పెంపకం చేపట్టారు. కాలక్రమంలో తారిమ్ బేసిన్‌లో విస్మృతికి లోనైన ఒక ప్రాచీన నాగరికత (క్రీ.పూ. 2000 - క్రీ.పూ. 1000) కు వీరు కారణమయ్యారు. నిజానికి లౌలాన్ బ్యూటీ, ఆ విధంగా వేలాది సంవత్సరాల క్రితమే పశ్చిమ యురేసియా ప్రాంతం నుంచి చైనాకు వలస వెళ్ళిన తెగ ప్రజలకు చెందిన ఒకానొక స్త్రీ. అయితే విశేషమేమిటంటే ఆదినుంచి చారిత్రక స్పృహ కలిగివున్న ప్రాచీన చైనా చరిత్రకారులుకు సైతం, తమ దేశంలోనే వేలాది సంవత్సరాల క్రితం జీవించిన వీరి ఉనికిని గురించి లేశమాత్రంగా తెలియదు. నేటి పురావస్తు శాస్రవేత్తల ప్రకారం ఈ లౌలాన్ బ్యూటీ, చైనా-యూరప్‌లయూరప్‌ కూడలి ప్రాంతాల వద్ద క్రీ.పూ. 2000 - క్రీ.పూ. 1000 ల మధ్య కాలంలో విలసిల్లిన ఒక ప్రాచీన నాగరికతకు చెందిన మహిళదిగామహిళగా భావించబడింది.
 
==ప్రాముఖ్యత==
లౌలాన్ బ్యూటీ మమ్మీ యొక్క ఆవిష్కరణ, పురాతన చైనాపై ఆధునిక ప్రపంచ దృక్పథాన్ని రూపుదిద్దింది.<ref name="Chinese Mummies|Robert Cipriani"/> చారిత్రిక పూర్వయుగంలో చైనాలో కాకేసియన్లు కూడా వర్ధిల్లారని చెప్పడానికి బలమైన ఆధారానిచ్చింది. తెలియవస్తుంది.<ref name="Chinese Mummies|Robert Cipriani"/> మధ్య ఆసియాలో ముఖ్యంగా తారింతారిమ్ బేసిన్ ప్రాంతంలో విస్మృతికి లోనైన ఒకానొక ప్రాచీన ఎడారి నాగరికతకు చెందిన సంస్కృతి విశేషాలను వెలికితీసే ప్రయత్నానికి ఈ లౌలాన్ బ్యూటీ మమ్మీ అధ్యయనం ప్రధానప్రధానంగా ఆధారంగాదోహదం నిలుస్తుందిచేసింది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/లౌలాన్_బ్యూటీ" నుండి వెలికితీశారు